Andhra Pradesh jobs

Sri Lakshmi Srinivasa Manpower Corporation Jobs 2022 in Telugu

Sri Lakshmi Srinivasa   Manpower Corporation Jobs 2022 in Telugu

ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి ఆధ్వర్యం లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి కొత్త ఉద్యోగాలు 26 రకాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరుకుంటున్నారు ఆసక్తికరమైన వాళ్ళు కింద పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది కింద పిడిఎఫ్ ఓపెన్ చేసి చదువుకోవచ్చు


 పూర్తి వివరాలు ..

»మొత్తం ఖాళీలు : 157

»పోస్టుల వివరాలు : స్టాఫ్ నర్స్ ఏఎన్ఎం, FNO, మనో, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఉద్యోగ అవకాశాలు 

»అర్హత : 10th, 12th, డిగ్రీ, డిప్లమా BE, B. Tech ఏదైనా డిగ్రీ చదివిన ఉంటే చాలు, అనుభవం ఉండాలి 

»వయసు : 18 to 35 సంవత్సరాలు లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్లకి ఐదు సంవత్సరాలు వయసు మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది.

»ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది

»దరఖాస్తు విధానం : దరఖాస్తు offline అప్లై చేసుకోవాలి

»దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు 

»అప్లికేషన్  చివరి తేది : 10/01/2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Webpage Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!