Central Government Jobs

Nipgr Job Notification 2022 in Telugu Free Jobs

Nipgr Job Notification 2022 in Telugu Free Jobs 

ఎన్ఎస్ఐపీజీఆర్ ఉద్యోగాలు భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రిసెర్చ్ (ఎస్ఐ పీజీఆర్)  వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 10 సైంటిస్టులు : 05

»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ (మూడేళ్ల పరిశోధన అనుభవం)/ పీహెచీ (ఏడాది అనుభవం) ఉత్తీర్ణత.

»వయసు : స్థాయులను అనుసరించి 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

»జీతభత్యాలు : స్థాయులను అనుసరించి


నెలకు రూ .56,100 నుంచి రూ .2,16,600 వరకు చెల్లిస్తారు.

»టెక్నికల్ పోస్టులు : 04

»పోస్టులు : సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్లు

»అర్హత : పోస్టుల్ని అనుసరించి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

»జీతభత్యాలు : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ .21,700 నుంచి రూ.1,77,500 వరకు చెల్లిస్తారు. సెక్షన్ ఆఫీసర్ ( అడ్మినిస్ట్రేటివ్ ) : 01

»అర్హత : గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

»వయసు : 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

»జీతభత్యాలు : నెలకు రూ .44,900 నుంచి రూ .1,42,400 వరకు చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : రాత పరీక్ష / ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ / ఇంటర్వ్యూ ఆధా రంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

»దరఖాస్తులకు చివరి తేదీ : జనవరి 31

Those who want to download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Notification Pdf Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!