Andhra Pradesh jobsCentral Government JobsTelangana Jobs

Indian Navy – 10 + 2 (BTech) Cadet Entry Scheme Job Recruitment 2022 in Telugu

Indian Navy – 10 + 2 (BTech) Cadet Entry Scheme Job Recruitment 2022 in Telugu

ఇండియన్ నేవీ – 10 + 2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ఇండియన్ నేవీ 10 + 2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మినెంట్ కమిషన్) కింద ఎజిమళ (కేరళ) నేవల్ అకాడమీ అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి కింది ఖాళీల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు బీటెక్ డిగ్రీతోపాటు ఉద్యోగం కల్పిస్తారు . 10 + 2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మినెంట్ కమిషన్) ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇద్దరు తెలుగు రాష్ట్ర వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

»మొత్తం ఖాళీలు : 35 

»అర్హత : 70 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (10 + 2) (ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ , కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.

 ఇంగ్లీషులో మాత్రం 50% నీకు మార్కులు వచ్చి ఉండాలి.

»వయసు : 02 జనవరి 2003 నుంచి 01 జులై 2005 మధ్య జన్మించి ఉండాలి. అప్పుడే మీరు అప్లై చేసుకోగలరు.

»ఎంపిక : జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా మెరిట్ ర్యాంకు, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూల ఆధారంగా.

»ఇంటర్వ్యూలు : మార్చి – ఏప్రిల్ 2022.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2 జనవరి 2022.

»దరఖాస్తుకు చివరి తేది : 08, ఫిబ్రవరి 2022.

»కోర్సు ప్రారంభం : జులై 2022 ఎప్పుడైనా ఉండవచ్చు వాళ్ళు మీకు తెలియ చేస్తారు. 

Those who want to Download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Webpage Click Here   

➡️Notification Pdf Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!