Central Government Jobs

BEL Job Notification 247 Post

BEL Job Notification 247 Post

బెల్ – బెంగళూరులో 247 పోస్టులు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన ఆంధ్రదేశం తెలంగాణ ఇద్దరు కూడా వీలైతే అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాలు కావాలనుకున్నవాళ్లు నోటిఫికేషన్ లింకు కింద ఉంది అని తెలుస్తుంది

»మొత్తం పోస్టులు : 247


»ఉద్యోగ  వారీగా ఖాళీలు : ప్రాజెక్ట్ ఇంజినీర్లు -67, ట్రెయినీ ఇంజినీర్లు -169, ట్రెయినీ ఆఫీసర్లు (ఫైనాన్స్) -11.


»విద్య అర్హతలు అర్హత : పోస్టును అనుసరించి స్పెషలైజేషన్లో కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ/ బీఆర్క్/ ఎంబీఏ ఉత్తీర్ణత .


»వయసు : 01/01/2022 నాటికి 28-32 ఏళ్లు మించకుండా ఉండాలి.


»జీతము : పోస్టును అనుసరించి నెలకు రూ .30,000 – రూ .55,000.


»పని అనుభవం : కనీసం 6 నెలల అనుభవం ఉండాలి.


»ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.


»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా . ఆన్లైన్ అప్లై చేసుకోవాలి


»దరఖాస్తులకు చివరి తేది : ఫిబ్రవరి 04, 2022.

 

➡️Join to Telegram more Jobs Details Click Here

ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

 ===================

 ముఖ్యమైన లింకులు:


➡️Notification Pdf Click Here

➡️Webpage & Apply Link Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!