Central Government Jobs

ICG Civilian Jobs Recruitment in Telugu

ICG Civilian  Jobs Recruitment in Telugu 

కోస్ట్ గార్డ్ రీజియన్లో … భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని కోస్ట్ గార్డ్ రీజియన్ (ఈస్ట్) కింది సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సివిలియన్ పోస్టులు

»మొత్తం ఖాళీలు : 80

»పోస్టులు : ఇంజిన్ డ్రైవర్, సారంగ్ లస్కర్, స్టోర్ కీపర్, సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, ఫైర్మెన్, ఐస్ ఫిట్టర్, స్ప్రేపెయింటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, షీట్ మెటల్ వర్కర్ తదితరాలు.

»అర్హత : పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

»వయసు : పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

»ఎంపిక విధానం : రాత పరీక్ష, ట్రేడ్ / స్కిల్ టెస్ట్ ఆధారంగా.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా.

»చిరునామా : కమాండర్, కోస్ట్ గార్డ్ రీజియన్ (ఈస్ట్), నాపైర్ బ్రిడ్జి దగ్గర, సెయింట్ జార్జ్ పోర్ట్, చెన్నై -600009.

»దరఖాస్తులకు చివరి తేదీ : ఎంప్లాయిమెంట్ న్యూస్ (2022 జనవరి 22-28) లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

======================

 Important Links:

➡️Notification Pdf  Click Here

➡️Webpage Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!