Andhra Pradesh jobsCentral Government JobsTelangana Jobs

Latest Government Fireman Jobs Recruitment in Telugu

Latest Government Fireman Jobs Recruitment in Telugu


కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ సంబంధించి నుండి ఇండియన్ కోస్ట్గార్డ్ ఈస్ట్ నుంచి మనకు కొత్తగా ఉద్యోగంలో జరిగింది. మనకు పోస్టింగ్ విశాఖపట్నం చెన్నై లో ఉద్యోగం ఉంటుంది  అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్ కోరుకుంటున్నారు ఖాళీగా ఉన్నటువంటి భర్తీకోసం.

»మొత్తం పోస్టుల సంఖ్య : అన్ని వివరాలు కింద పిడిఎఫ్ లో ఉన్నాయి.

»పోస్టుల వివరాలు : ఇంజన్ డ్రైవర్, స్టోర్ కీపర్, ఫైర్ మాన్, MTS, సివిల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ & పెయింటర్ మరిన్ని ఉద్యోగాల 

»అర్హత :10th, 12th & ITI ఉత్తీర్ణులవ్వాలి ఉండాలి. దానితో పాటు సంబంధిత సబ్జెక్టులో పనిలో అనుభంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

»వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ వయస్సు సడలింపు కూడా ఇవ్వడం జరిగింది.

»జీతం : నెలకి రూ.19,900 నుంచి రూ.63,600 మధ్యలో ఉంటుంది మరికొన్ని అలవెన్స్ కూడా ఉంటాయి.

»ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్ చేస్తారు ఆ తర్వాత వీటిని ఎగ్జామ్స్ డేట్స్ కూడా ఉంటుంది.

»దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఎంప్లాయిమెంట్ న్యూస్ లో పబ్లిక్ చేసిన తర్వాత 30 రోజుల ముందే మనం అప్లై చేసుకోవాలి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

======================

 Important Links:

➡️Notification & Application Pdf  Click Here ➡️Webpage Link Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!