NHAI Young Professionals Recruitment 2022 in Telugu
NHAI Young Professionals Recruitment 2022 in Telugu
ఎన్హెచ్ఐఐ, హైదరాబాద్ లో యంగ్ ప్రొఫెషనల్స్ భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. యంగ్ ప్రొఫెషనల్స్ (టెక్నాలజీ)
»మొత్తం ఖాళీలు : 09
»ఖాళీలున్న ప్రాంతాలు : హైదరాబాద్ -02, ఖమ్మం -01, సంగారెడ్డి -01, మంచిర్యాల్ -01, నిర్మల్ -01, వరంగల్ -01, మహబూబ్నగర్ -01, గజ్వేల్ -01.
»అర్హత : బీఈ/ బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత. వాలిడ్ గేట్ (2021) స్కోర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.
»వయసు : 32 ఏళ్లు మించకూడదు.
»జీతభత్యాలు : నెలకు రూ .60,000 చెల్లిస్తారు.
»ఎంపిక విధానం : గేట్ 2021 మెరిట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా.
»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా.
»దరఖాస్తులకు చివరి తేది : 2022, ఫిబ్రవరి 25.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
=======================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Website & Online Apply Click Here