Andhra Pradesh jobsCentral Government JobsTelangana Jobs

ESIC Latest MTS, Clerk Job Recruitment in Telugu

ESIC Latest MTS, Clerk Job Recruitment in Telugu

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC), తెలంగాణ, ఏపీ రీజియన్ల పరిధుల్లో వివిధ ఖాళీల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది.

»తెలంగాణ రీజియన్ మొత్తం ఖాళీలు : 72.

»పోస్టుల వివరాలు : అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) : 25; స్టెనోగ్రాఫర్ : 04; మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS); 43.

»ఏపీ రీజియన్లో మొత్తం ఖాళీలు : 35.

»పోస్టుల వివరాలు  : అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) : 07; స్టెనోగ్రాఫర్ : 02; మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) : 26.

»అర్హత : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు పదో తరగతి / తత్సమాన, స్టెనోగ్రాఫర్ పోస్టులు ఇంటర్, అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC)పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

»వయసు : యూడీసీ, స్టెనో పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

»జీతభత్యాలు : యూడీసీ, స్టెనో పోస్టులకు పే లెవల్ -4 ప్రకారం రూ.25,500 నుంచి రూ.81,100, ఎంటీఎస్ పోస్టులకు పే లెవల్ -1 ప్రకారం రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.

»ఎంపిక : రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు

»ఫీజు : ఇతరులు రూ.500; SC / ST / PWD అభ్యర్థులు రూ.250 చె

»దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 15

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️TS Notification Pdf Click Here👆https://www.esic.nic.in/attachments/recruitmentfile/5f3febb6f67610c21df29d75da6de5ed.pdf

➡️AP Notification Pdf Click Here https://www.esic.nic.in/attachments/recruitmentfile/1210d9b86f78a93c3e8ca652d1770d8b.pdf 

➡️Website  Click Here https://www.esic.nic.in/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!