Andhra Pradesh jobs

Latest KVS teacher job requirement in Telugu Anganwadi teacher job

Latest KVS teacher job requirement in Telugu Anganwadi teacher job

కడప రెవెన్యూ డివిజనల్ పరి ధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న పోస్టు లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కడప ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

»పోస్ట్ వివరాలు

19 అంగన్వాడీ కార్యకర్తలు

114 అంగన్వాడీ సహాయకురాలు, ఒక మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అర్హతలు, వెయిటేజీని అనుసరించి మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

»వయోపరిమితి :1.7.2022 నాటికి అభ్యర్థులు 21 సంవత్సరాలు నిండి 35 ఏళ్లలోపు ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వివాహిత మహిళ అయి ఉండాలన్నారు.

»కావలసినటువంటి డాక్యుమెంట్ : ఆధార్, రేషన్, ఓటరు కార్డులతోపాటు సంబంధిత తహసీల్దార్ జారీ చేసిన నివాస స్థల ధ్రువీకరణ పత్రాన్ని జతపరచాల్సి ఉంటుందని వివరించారు. ఆధార్, రేషన్, ఓటరు కార్డు, నివాస స్థలధ్రువీకరణ పత్రాలు ఒకే చిరునామాతో కలిగి ఉండాలన్నారు.

»విద్య అర్హతలు :అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్య కర్త పోస్టుకు 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. డిసెంబరు 28వ తేదీన ఇంటర్వ్యూలకు హాజరైన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తుతోపాటు అర్హతలకు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలను అటెస్టేషన్ చేయించి సంబంధిత సీడీపీఓల కార్యాలయంలో సమర్పించి రశీదు పొందాలన్నారు.

»దరఖాస్తు చివరితేదీ :దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 3 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు చివరి గడువుగా గుర్తించాలని సూచించారు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️Anganwadi Teacher Notification Pdf Click  Here  

➡️KVS Teacher Notification & Application Pdf Click  Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!