Andhra Pradesh jobs

Latest Private Job Recruitment Telugu Free Jobs Mega Job Mela in Telugu

 Latest Private Job Recruitment  Telugu Free Jobs Mega Job Mela in Telugu 

SEEDAP(సొసైటీ ఫర్ ఎంప్లాయీమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్), జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ ఉద్యోగాల కోసం జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు డీఆర్డీఏ పీడీ బి. శాంతిశ్రీ తెలిపారు.

»విభాగాలు :అపోలో ఫార్మసీ, ఇన్నోవసార్స్ సంస్థలు. 

➡️అపోలో ఫార్మసీ సంస్థ :

»పోస్టులు:

👉ఫార్మసిస్ట్ ఉద్యోగాలు:

>అర్హత:

ఎం.ఫార్మసీ, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ విద్యార్హత కలిగిన స్త్రీ, పురుషులు అర్హులన్నారు.

👉ఇంటర్నల్ ఆడిటర్ ఉద్యోగాలు :

>అర్హత:

బి.కాం కంప్యూటర్ పాసైన పురుష అభ్యర్థులు అర్హులు.

👉ఫార్మసిస్ట్ అసిస్టెంట్/ ఫార్మసీ ట్రినీస్ ఉద్యోగాలు:

>అర్హత :పదో తరగతి నుంచి డిగ్రీ పాసైన

పురుష అభ్యర్థులు అర్హులు.

>వయసు :30 సంవత్సరాల లోపు ఉండాలి.

➡️ఇన్నోవసార్స్ సంస్థ:

👉ఎస్బీఐ కార్డ్ సేల్స్ ఎగ్జిక్యూటీవ్:శ్రీకాకుళం, రాజాం, టెక్కలి, సోంపేట ప్రాంతాల్లో పనిచేయడానికి కావాలి.

>అర్హత :పదో తరగతి పాసైన స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులు.

👉జాబ్ మేళా నిర్వహించు తేది:

 మార్చి 24 ఉదయం 9.30 కి నిర్వహిస్తారు. 

👉చిరునామా:

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని టీటీడీసీలో జాబ్ మేళా నిర్వహిస్తారు.

➡️ గమనిక

ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలు, బయోడేటా, ఆధార్ కార్డుతో ఉదయం 9.30 కు హాజరు కావాలని సూచించారు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

======================

 Important Links:

➡️Notification Details Click Here👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!