Telangana Jobs

Telangana GO List Vacancy 2022 in Telugu

Telangana GO List Vacancy 2022 in Telugu

𝐓𝐄𝐋𝐀𝐍𝐆𝐀𝐍𝐀 𝐆𝐎𝐕𝐓 𝐉𝐎𝐁𝐒 𝐔𝐏𝐃𝐀𝐓𝐄 :  తెలంగాణలో తొలి విడత  30453 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో తొలివిడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి

గ్రూప్ 1 : 503, పోలీస్ శాఖలో 16587 వైద్య ఆరోగ్య శాఖలో 2662 పోస్టులకు అనుమతి

ముఖ్యమైనటువంటి పెద్ద హోదాలో ఉన్నటువంటి పోస్టులు👇👇

డిప్యూటీ కలెక్టర్ – 42

డీఎస్పీ – 91

ఎంపీడీవో 121

వైద్య ఆరోగ్య శాఖలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – 20

వాణిజ్య పన్నుల శాఖలో 48

అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ – 38

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ – 40

పోలీస్ శాఖలో 16587

పోలీస్ నియామక సంస్థ ద్వారా జైళ్ల శాఖలో 154

పోస్టులు టీఎస్పీఎస్సీ ద్వారా జైళ్ల శాఖలో 31

జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వైద్య ఆరోగ్య శాఖలో 2662 పోస్టులు

టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది టెట్ వాలిడిటీ జీవితకాలానికి పొడిగింపు టెట్ పేపర్ 2 బీఈడీ అభ్యర్థులకు కూడా అర్హులుగా ప్రకటన రాష్ట్రంలో 13 వేల 86 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

🪧𝐁𝐈𝐆 𝐔𝐏𝐃𝐀𝐓𝐄

తొలివిడత భర్తీ చేసే ఉద్యోగాలు ఇవే👇

Department wise vacancies list 👇👇👇

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️G.O.Ms.No. 31 Home Department Click Here  

➡️G.O.Ms.No. 34 Health, Medical & Family Welfare Department Click Here

➡️G.O.Ms.No.26 Group-I Services Click Here  

➡️G.O.Ms.No. 33 Transport Department Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!