Central Government Jobs

Bel Trainee Engineers Job Recruitment 2022 in Telugu

Bel Trainee Engineers Job Recruitment 2022 in Telugu

బెల్ ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజినీర్లు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్), ఘజియాబాద్ యూనిట్ ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 63

»పోస్టులు ఖాళీలు : ట్రెయినీ ఇంజినీర్లు -26, ప్రాజెక్ట్ ఇంజినీర్లు -37.

»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తీర్ణత, అనుభవం.

»ఎంపిక విధానం : మెరిట్ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.

»అప్లికేషన్ విధానం : ఆన్లైన్ ద్వారా.

»అప్లికేషన్ చివరి తేది : 06/04/2022.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification PDF Click Here

➡️Website & Apply Link Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!