Andhra Pradesh jobsGovernment Jobs

APVVP Hospitals Job Notification Backlog Jobs Telugu

 APVVP Hospitals Job Notification Backlog Jobs Telugu

➡️వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

👉అనంతపురం సప్తగిరి సర్కిల్ లో వైద్య విధాన పరిషత్ పరిధిలో బ్యాక్ లాగ్ ( వికలాంగుల కోటా ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు డీసీహెచ్ఎస్ సుభాషిణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

👉పోస్టులు, విద్యార్హత వివరాల కొరకు అనంతపురం జిల్లా వెబ్ సైట్ ని సంప్రదించాలి అనేసి పేర్కొన్నారు.

👉ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 26 వ తేదీలోపు దరఖాస్తులను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని కార్యాలయంలో అందించాలన్నారు.

➡️DCHS లో వాకింగ్ ఇంటర్వ్యూ కోసం మరొక నోటిఫికేషన్ 

👉రేపు వాక్ ఇన్ ఇంటర్వ్యూ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఈ నెల 25 న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు డీసీహెచ్ఎస్ తెలిపారు.

👉ఖాళీల వివరాలను, విద్యార్హత, రోస్టర్ పాయింట్ తదితర వివరాల గౌతం జిల్లా వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచామని అందులో చూడవచ్చని తెలిపారు.

👉ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 25 న ఉదయం 10 గంటలకు డీసీహెచ్ఎస్ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️District Wise Webpage Click Here👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!