Andhra Pradesh jobsCentral Government Jobs

IIT Non Teaching Requirement 2022 in Telugu

IIT Non Teaching Requirement 2022 in Telugu

రోపర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నాన్టిచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టుల సంఖ్య : 10

»పోస్టుల వివరాలు : రిజిస్ట్రార్ -01, డిప్యూటీ రిజిస్ట్రార్ -02, అసిస్టెంట్ రిజిస్ట్రార్ -01, అసిస్టెంట్ స్టూడెంట్ కౌన్సిలర్ -02, జూనియర్ ఇంజనీర్ -01, నర్సింగ్ -03.

»అర్హత : పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్/ గ్రాడ్యుయేషన్/ మాస్టర్స్ డిగ్రీ / ఎంఏ ఉత్తీ ర్ణులవ్వాలి.

»వయసు : 27-57 ఏళ్లు

»జీతం : నెలకు రూ .21,700 నుంచి రూ .2,18,200 చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : రాతపరీక్ష / ట్రేడ్టెస్ట్/ ప్రజెంటేషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎం పిక ఉంటుంది.

»అప్లికేషన్ విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»ఆన్లైన్ అప్లికేషన్ చివరితేది : 30.04.2022 

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Apply Link Click Here   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!