BVFCL Executive Trainee Jobs Recruitment Notification in Telugu
BVFCL Executive Trainee Jobs Recruitment Notification in Telugu
అసోంలోని “బ్రహ్మపుత్ర వాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్” (బీవీఎఫ్సీఎల్) .. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం పోస్టుల సంఖ్య : 32
»విభాగాల వారీగా ఖాళీలు : మార్కెటింగ్ -20, కెమికల్ -09, ఫైర్ -01, సివిల్ -02.
»అర్హత : పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
»వయసు : 01.04.2022 నాటికి 27 ఏళ్లు మించకుండా ఉండాలి.
»జీతం : మొదటి ఏడాది నెలకు రూ.35,000, రెండో ఏడాది నెలకు రూ.38,000, మూడో ఏడాది నెలకు రూ.41,000 చెల్లిస్తారు.
»ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»దరఖాస్తులకు చివరితేది : 31.05.2022
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification PDF Click Here👆
➡️Apply Link Click Here
➡️Website Click Here