Uncategorized

SSC Phase 10 Recruitment 2022 Notification, Vacancy – 1920 Posts in Telugu

 SSC Phase 10 Recruitment 2022 Notification, Vacancy – 1920 Posts in Telugu

భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) .. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ సంస్థల్లోని వివిధ కేటగిరీల్లో మొత్తం 1920 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ A విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య : 1920

అర్హత : పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతతో అప్లై చేసుకుంటే జాబ్ వస్తుంది.

ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం : 12.05.2022

ఆన్లైన్  చివరి తేది : 13.06.2022

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:


➡️Notification  Pdf Click Here


➡️For Official Website & Apply Online Link  Click Here   

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!