Andhra Pradesh jobsTelangana Jobs

Telangana Movement Important Questions In Telugu

Telangana Movement Important Questions In Telugu | తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి ముఖ్యమైన ప్రశ్నలు

1) కొమరం భీం పై దాడి చేసిన స్థానిక తాలూకా దార్ ఎవరు .. ?

1) అబ్దుల్ రజాక్

2) అబ్దుల్ సుల్తాన్

3) అబ్దుల్ సమద్

4) అబ్దుల్ కరీం

Ans : 2

2) రవీంద్రనాథ్ చేపట్టిన దీక్షకు మొదటిగా మద్దతు పలికిన వ్యక్తి ఎవరు .. ?

1) జయశంకర్

2) కవి రాజమూర్తి

3) కాటం లక్ష్మీనారాయణ

4) మదన్ మోహన్

Ans: 2

3) తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సిద్ధాంత కర్తగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు .. ?

1) కోదండరాం

2) కె చంద్రశేఖర రావు

3) కొండా లక్ష్మణ్ బాపూజీ

4) జయశంకర్

Ans: 4

4) 1962 – 1967 మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతీయ – సంఘానికి ఉపాధ్యక్షులు ఎవరు .. ?

1) టి రంగారెడ్డి

2) చొక్కారావు

3) కోదారి రాజమల్లు

4) హయగ్రీవాచారి

Ans:1

5) 1969 జనవరి 8 న పాల్వంచలో గాంధీ చౌక్ వద్ద రవీంద్రనాథ్ తో పాటుగా నిరాహార దీక్షలో పాల్గొన్న ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షడు ఎవరు .. ?

1) కృష్ణ

2) కవి రాజమూర్తి

3) శివ రామ మూర్తి

4) శ్రీనివాస మూర్తి

Ans:2

6) తెలంగాణ రాష్ట్రము ఒక డిమాండ్ అనే గ్రంధాన్ని రచించినది ఎవరు .. ?

1) కాళోజీ నారాయణ రావు

2) కొండా లక్ష్మణ్ బాపూజీ

3) జయశంకర్

4) రావి నారాయణ రెడ్డి

Ans:3

7)ప్రముఖ కవి దాశరథి రంగాచార్యులు ఎవరి స్పూర్తితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు .. ?

1) సురవరం ప్రతాప రెడ్డి

2) రావి నారాయణ రెడ్డి

3) కాటం లక్ష్మి నారాయణ

4) జయశంకర్

Ans:2

8) నిజాం సబ్జక్ట్స్ లీగ్ స్థాపించబడిన సంవత్సరం

1) 1934

2) 1938

3) 1935

4) 1937

Ans:3

9) సమ్మక్క – సారక్క జాతర తరువాత తెలంగాణ లో నిర్వహించే రెండవ అతిపెద్ద జాతర ఏది .. ?

1) కొండగట్టు జాతర

2) గొల్లగట్టు జాతర

3) ఏడుపాయల జాతర

4) మైసమ్మ జాతర

Ans:2

10) రాజ్యాంగంలోని నిబంధన 35 (బి) ప్రకారం ముల్కీ నిబంధనలు సక్రమైనవి అని సుప్రీం కోర్ట్ ఏ సంవత్సరంలో తీర్పునిచ్చింది .. ?

1) 1971

2) 1973

3) 1969

4) 1972

Ans:4

11) 1956 లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ముల్కీగా అర్హత పొందుటకు ఎన్ని సంవత్సరాలు స్థిర నివాసం ఉండాలి .. ?

1) 5 సం

2) 10 సం

3) 12 సం

4) 6 సం

Ans:3

12) 1 వ సాలార్ జంగ్ నిజాం రాష్ట్ర ప్రధానిగా పదవిని ఎప్పుడు చేపట్టాడు .. ?

1) 1857

2) 1853

3) 1855

4) 1861

Ans:2

13) ఏ నిజాం కాలంలో పార్సీ స్థానంలో ఉర్దూ అధికార భాషగా మారింది .. ?

1) 5 వ నిజాం

2) 6 వ నిజాం

3) 7 వ నిజాం

4) 4 వ నిజాం

Ans:2

14) విశాలాంధ్ర భావనను సమర్థిస్తూ కమ్యూనిస్టులు ఈ క్రింది ఏ విధంగా ప్రచారం చేసారు .. ?

1) ఒకే జాతి. ఒకే భాష, ఒకే రంగు

2) ఒకే జాతి, ఒకే రాష్ట్రము, ఒకే భావన

3) ఒకే జాతి, ఒకే భాష, ఒకే రాష్ట్రము

4) ఒకే జాతి, ఒకే భావన, ఒకే మతం

Ans:3

15) హైదరాబాద్ శాసనసభలో విశాలాంధ్ర అంశానికి అనుకూలంగా ఎంతమంది ఓటింగ్ వేసిన సభ్యులు ఎంత మంది .. ?

1) 147

2) 174

3) 105

4) 103

Ans:4

16) ఈ క్రింది వారిలో పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొనని వారు .. ?

1) నీలం సంజీవ రెడ్డి

2) బి గోపాల రెడ్డి

3) యస్ గౌతులచ్చన్న

4) అల్లూరి సూర్యనారాయణ రెడ్డి

Ans:4

17) పెద్దమనుషుల ఒప్పందంలో మొత్తం ఎన్ని అంశాలపై ఒప్పందం కుదిరింది .. ?

1) 9

2) 14

3) 11

4) 10

Ans:2

18) సాధారణంగా తెలంగాణ రీజనల్ కమిటి లోని ఉప సంఘంలో ఎంత మంది సభ్యులు ఉంటారు .. ? 1) 27

2) 9

3) 12

4) 11

Ans:2

19) తెలంగాణ ప్రాంతీయ సంఘం సమావేశం నిర్వహించడానికి హాజరు అవ్వవలసిన సభ్యులు ఎంత మంది .. ?

1) ¼

2) ¾

3) ⅓

4) ½

Ans:3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!