Central Government JobsDefence Jobs

Air Force Agniveer Vayu Recruitment 2022 Notification in Telugu

Air Force Agniveer Vayu Recruitment 2022 Notification in Telugu

ఐఏఎఫ్ – అగ్నివీర్ వాయు ఉద్యోగాలు – భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) అగ్నిపథ్ స్కీం ద్వారా అగ్నివీర్ వాయు ఇన్టేక్ నోటిఫికేషన్ విడుదల చేసింది.


అర్హత : మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10 + 2)/ మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు : 23 ఏళ్లు మించరాదు. 1999 డిసెంబరు 29 – 2005 జూన్ 29 మధ్య జన్మించాలి.

ఎంపిక : ఆన్లైన్ టెస్ట్ (ఫేజ్ -1, ఫేజ్ -2), ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు : ఆన్లైన్ ద్వారా

అప్లికేషన్ ప్రారంభం : జూన్ 24.

అప్లికేషన్ చివరి తేదీ : జులై 05 .

పరీక్ష తేదీ : 2022, జులై 24.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here   

➡️Official Webpage click here     

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!