Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsTelangana Jobs

SSC Sub-Inspector in Delhi Police and Central Armed Police Forces Vacancy in Telugu – GK 15 Telugu

SSC Sub-Inspector in Delhi Police and Central Armed Police Forces Vacancy in Telugu – GK 15 Telugu

4300 ఎస్ఐ, సీఆర్పీఎఫ్ కొలువులు ఢిల్లీ పోలీసు విభాగంలో 4300 సబ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

Important Posts.

➡️BEL Recruitment 2022 Apply Online Notification

➡️TSPSC Food Safety Officer Recruitment 2022 Notification  

➡️Army Infantry School Recruitment 2022 – 101 Group C Vacancy in Telugu

➡️Indian Navy Apprentice Recruitment 2022 Notification in Telugu

అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ వయసు : 01-01-2022 నాటికి 20- 25 సంవత్సరాల మధ్య ఉండాలి .

ఎంపిక : రాత పరీక్ష (పేపర్ -1, పేపర్ -2), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము : రూ .100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది)

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు :

గుంటూరు

కర్నూలు

రాజమండ్రి

తిరుపతి

విశాఖపట్నం

విజయవాడ

కాకినాడ

చీరాల

విజయనగరం

హైదరాబాద్

వరంగల్

కరీంనగర్

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 30.08.2022.

ఆన్లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ : 31 ఆగష్టు 2022 .

కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్ : నవంబర్, 2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️ Notification Pdf Click Here  

➡️Apply Online Link Click Here   

➡️Website Click Here    

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!