Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment Jobs

District Leprosy, AIDS & TB Office Prakasam Recruitment 2022 Offline Vacancy in Telugu – GK 15 Telugu

District Leprosy, AIDS & TB Office Prakasam Recruitment 2022 Offline Vacancy in Telugu – GK 15 Telugu

ప్రకాశం జిల్లాలో పారా మెడికల్ పోస్టులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద ఒప్పంద ప్రాతిపదికన 30 పోస్టుల భర్తీకి ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ దరఖాస్తులను కోరుతోంది.

అర్హత : పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి.

Important Posts.

➡️BEL Recruitment 2022 Apply Online Notification

➡️TSPSC Food Safety Officer Recruitment 2022 Notification  

➡️Army Infantry School Recruitment 2022 – 101 Group C Vacancy in Telugu

➡️Indian Navy Apprentice Recruitment 2022 Notification in Telugu

వయసు : 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక : అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం ఆధారంగా.

దరఖాస్తు : ఆఫ్లైన్ దరఖాస్తులను జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి కార్యాలయం, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరితేదీ : 24-08-2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️ Notification Pdf Click Here  

➡️Application Pdf Click Here   

➡️Website Click Here   

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!