UPSC Under Central Government Across The Country Job Notification In Telugu
UPSC Under Central Government Across The Country Job Notification In Telugu
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) .. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ ఏవియేషన్, కంజ్యూమర్ అఫైర్స్, డిఫెన్స్ తదితర శాఖల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య : 37
» అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 12 వ తరగతి, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» ఎంపిక విధానం : రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 01.09.2022
Important Posts.
➡️TSPSC Food Safety Officer Recruitment 2022 Notification
➡️SSC Stenographer Recruitment 2022 notification
➡️Cantonment Board Notification
➡️Indian Coast Guard AC Recruitment 2022 Apply For 71 Posts Check Notification
➡️Top 15 Government Job Recruitment In Telugu Job Apply Now Gk 15 Telugu Notification
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:➡
➡️Notification Pdf Click Here
➡️Apply Link Click Here
➡️Website www.upsconline.nic.in
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.