Andhra Pradesh jobsGovernment JobsTelangana Jobs

GAIL India Recruitment 2022 Apply Online For Non Executive Posts | GK 15 Telugu 

GAIL India Recruitment 2022 Apply Online For Non Executive Posts | GK 15 Telugu 

న్యూఢిల్లీలోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ …. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్ వర్క్ సెంటర్లు/యూనిట్లలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టుల సంఖ్య : 282

» పోస్టుల వివరాలు:

1.జూనియర్ ఇంజనీర్ (కెమికల్): 2పోస్టులు,

2.జూనియర్ ఇంజనీర్ (మెకానికల్): 1పోస్టు,

3.ఫోరమ్యాన్ (ఎలక్ట్రికల్): 1 పోస్టు,

4.ఫోర్మ్యాన్ (ఇన్స్ట్రుమెంటేషన్) : 14పోస్టులు,

5.ఫోర్మ్యన్ (మెకానికల్): 1 పోస్టు,

6.ఫోర్మన్ (సివిల్): 1 పోస్టు,

7.జూనియర్ సూపరింటెండెంట్ (అధికారిక భాష): 5 పోస్టులు,

8.జూనియర్ సూపరింటెండెంట్ (హెచ్ ఆర్) : 20 పోస్టులు,

9.జూనియర్ కెమిస్ట్: 8 పోస్టులు,

10.టెక్నికల్ అసిస్టెంట్ (ల్యాబొరేటరీ): 3 పోస్టులు,

11.ఆపరేటర్ (కెమికల్): 29 పోస్టులు,

12.టెక్నీషియన్ (ఎలక్ట్రికల్): 35 పోస్టులు,

13.టెక్నీషియన్ (ఇన్స్ట్రుమెంటేషన్):

16 పోస్టులు,

14.టెక్నీషియన్ (మెకానికల్): 38 పోస్టులు,

15.టెక్నీషియన్ (టెలికాం అండ్ టెలిమెట్రీ) : 14 పోస్టులు,

16.ఆపరేటర్ (ఫైర్) : 23 పోస్టులు,

17.అసిస్టెంట్ (స్టోర్ అండ్ పర్చేజ్): 28 పోస్టులు,

18.అకౌంట్స్ అసిస్టెంట్ : 24 పోస్టులు,

19.మార్కెటింగ్ అసిస్టెంట్ : 19 పోస్టులు.

»అర్హతలు : పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ, పీహెచ్డి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

»ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, ట్రేడ్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు ఫీజు: రూ .50

»ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తుకు చివరి తేదీ : సెప్టెంబరు 15

Important Posts.

➡️TSPSC Food Safety Officer Recruitment 2022 Notification  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:➡

➡️Notification Pdf Click Here

➡️Apply Link Click Here

➡️Website Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!