Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

AAI Junior Assistant Recruitment Notification 2022 | Latest Jobs In Telugu | GK 15 Telugu 

AAI Junior Assistant Recruitment Notification 2022 | Latest Jobs In Telugu | GK 15 Telugu 

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన చెన్నైలోని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 156

»పోస్టుల వివరాలు : జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్.

»విభాగాల వారీగా : ఫైర్ సర్వీస్, అకౌంట్స్, అఫీషియల్ లాంగ్వేజ్.

»అర్హతలు :

1. జూనియర్ అసిస్టెంట్ : 10 వ తరగతి, డిప్లొమా (మెకానికల్/ ఆటోమొబైల్ / ఫైర్) /కనీసం 50 శాతం మార్కులతో 12 వ తరగతి ఉత్తీర్ణత. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

» నెల జీతం : రూ.31000 నుండి రూ.92000.

2. సీనియర్ అసిస్టెంట్ : సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్ / మాస్టర్స్ డిగ్రీ (హిందీ / ఇంగ్లిష్) ఉత్తీర్ణులై ఉండాలి.

»పని అనుభవం : కనీసం రెండేళ్లు తప్పనిసరి.

» నెల జీతం : రూ.36000 నుండి రూ. 1,10,000

»వయసు : 18-30 ఏళ్లు ఉండాలి.

»ఎంపిక : రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యురెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు ఫీజు : రూ .1000.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తుల ప్రారంభం : 01.09.2022 నుంచి ప్రారంభమవుతాయి.

»దరఖాస్తు చివరి తేదీ : 30.09.2022 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:➡

➡️Notification PDF Click Here

➡️Apply Link Click Here

➡️ Official Website Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here 

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!