Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

Goa Shipyard Limited Direct Recruitment In Telugu

 Goa Shipyard Limited Direct Recruitment In Telugu

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన వాస్కోడగామా ( గోవా ) లోని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 253

»పోస్టుల వివరాలు : అసిస్టెంట్ సూపరింటెండెంట్, వెల్డర్, ఆఫీస్ అసిస్టెంట్లు, స్ట్రక్చురల్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్ తదితరాలు.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడులు / సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

»ఎంపిక విధానం : రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

»దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2022, మార్చి 29.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : 2022, ఏప్రిల్ 28.

»దరఖాస్తు హార్డ్ కాపీల స్వీకరణకు చివరి తేది : 2022, మే 09.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

======================

 Important Links:

➡️Notification & Application PDF Click Here👆

➡️Website Link Click Here👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!