Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

ITBP Recruitment 2022 Head Constable 40 Vacancies in Telugu Latest Govt Jobs 2021  GK 15 Telugu

ITBP Recruitment 2022 Head Constable 40 Vacancies in Telugu Latest Govt Jobs 2021  GK 15 Telugu

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) గ్రూప్-సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ) ఉద్యోగాల భర్తీకి 40 దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో పురుషులకు 34, మహిళలకు 6 కేటాయించారు కోరుతోంది. విద్యార్హత వివరాలు, అవసరమై  వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయిగి ఉండాలి.

Important Posts.

➡️NABARD Grade B Notification 2022 Development Assistant Vacancy

➡️Postal Assistant Job Recruitment Telugu SSC CGL Notification Apply Online 

➡️TSPSC AE Notification 2022 In Telugu, Grama Panchayat Recruitment, Latest Jobs In Telugu

➡️Mazagon Dock Shipbuilders Recruitment 2022 For Non Executives vacancy in Telugu  

➡️TSPSC 175 Town Planning Overseer Recruitment 2022

అర్హత : పన్నెండో తరగతి. పారా వెటర్నరీ కోర్సు లేదా డిప్లొమా లేదా వెటర్నరీ థెరప్యూటిక్/ లైవ్ స్టాక్ సర్టిఫికెట్ ఉత్తీర్ణత.

వయసు: 17-11-2022 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక:

•ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్

•ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్

•రాత పరీక్ష

•డీటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్

•రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ & ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 19.10.2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.11.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here https://drive.google.com/file/d/1kNS091DwyoDvp8Xy7W-uWe_o1U0zr_zj/view?usp=drivesdk 

➡️Website & Apply Link Click Here

https://itbpolice.nic.in/

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here 

https://t.me/gk15telugu

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!