Andhra Pradesh jobs

SPMCIL SPP Hyderabad Junior Technician Recruitment 2022 Printing Press Notification

SPMCIL SPP Hyderabad Junior Technician Recruitment 2022 Printing Press Notification

హైదరాబాద్ లోని సైఫాబాద్కు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ 83 జూనియర్ టెక్నీషియన్, ఫైర్మ్యాన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Important Posts.

➡️NABARD Grade B Notification 2022 Development Assistant Vacancy

➡️Postal Assistant Job Recruitment Telugu SSC CGL Notification Apply Online 

➡️TSPSC AE Notification 2022 In Telugu, Grama Panchayat Recruitment, Latest Jobs In Telugu

➡️Mazagon Dock Shipbuilders Recruitment 2022 For Non Executives vacancy in Telugu  

➡️TSPSC 175 Town Planning Overseer Recruitment 2022 in Telugu  Apply Online  

»అర్హత: 

1. జూనియర్ టెక్నీషియన్: సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత.

2. ఫైర్ మ్యాన్: 10వ తరగతి ఉత్తీర్ణత.

»వయసు: 18-25 ఏళ్లు మధ్య ఉండాలి.

»ఎంపిక: ఆన్లైన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు ఫీజు: రూ.600.

»ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 31.10.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Apply Link Click Here

➡️Website Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here 

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!