Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

7వతరగతితో Ap High Court Recruitment జిల్లా కోర్టులో భారీ గా ఉద్యోగాలు  District Court Notification 2022 in Telugu  3672 Post in Telugu – Gk 15 Telugu   

7వతరగతితో Ap High Court Recruitment జిల్లా కోర్టులో భారీ గా ఉద్యోగాలు  District Court Notification 2022 in Telugu  3672 Post in Telugu – Gk 15 Telugu   

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరుద్యోగులు కోసం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు రిలీజ్ చేశారు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది హైకోర్టు నుండి వరకు  ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

🔰Join Telegram Account Mor Job Updates Daily Click Here https://t.me/telugujobspoint

AP High Court Job Recruitment Jobs Notification 2022 Eligibility

పోస్ట్ వివరాలు

పోస్ట్లు వివరాలు పోస్ట్ సంఖ్య 
AP హై కోర్ట్ లో సెక్షన్ ఆఫీసర్ / కోర్ట్ ఆఫీసర్ / సెక్యూరిటీ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్ 09
AP హై కోర్ట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ 13
AP హై కోర్ట్ లో కంప్యూటర్ ఆపరేటర్11
AP హై కోర్ట్ లో ఓవర్స్ర్ 01
AP హై కోర్ట్ లో అసిస్టెంట్స్ అండ్ ఎక్సమినర్స్ 27
AP హై కోర్ట్ లో అసిస్టెంట్స్ అండ్ ఎక్సమినర్స్ 36
AP హై కోర్ట్ లో అసిస్టెంట్ ఓవర్స్ర్ 01
AP హై కోర్ట్ లో డ్రైవర్08
AP హై కోర్ట్ లో ఆఫీస్ సబార్డినేట్ 134
జిల్లా కోర్ట్ లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 114
జిల్లా కోర్ట్ లో జూనియర్ అసిస్టెంట్ 681
జిల్లా కోర్ట్ లో టైపిస్ట్170
జిల్లా కోర్ట్ లో ఫీల్డ్ అసిస్టెంట్  158
జిల్లా కోర్ట్ లో ఎగ్జామినర్ 112
జిల్లా కోర్ట్ లో కాఫీస్ట్ 209
జిల్లా కోర్ట్ లో రికార్డ్ అసిస్టెంట్ 09
జిల్లా కోర్ట్ లో డ్రైవర్ లైట్ వెహికల్  20
జిల్లా కోర్ట్ లో ప్రాసెసర్ సర్వర్ 439
జిల్లా కోర్ట్ లో ఆఫీస్ సబార్డినేట్  1520
మొత్తం పోస్టులు  3672

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here https://gk15telugu.com/ 

అవసరమైన వయో పరిమితి: 01/07/2022 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

వయో సడలింపు: SC/ ST/OBC/ అభ్యర్థులకు ప్రభుత్వ నియమం ప్రకారం సడలింపు

జీతం ప్యాకేజీ:

రూ.19,900/- నుండి రూ.1,16,600/- మధ్యలో నెల./ జీతం వస్తుంది.

దరఖాస్తు రుసుము:

• మిగతా అభ్యర్థులందరూ:800/-

• SC/ST, మహిళా అభ్యర్థులకు :400/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత :  7th, 10th, ఇంటర్ & ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న సరిపోతుంది.

AP High Court Job Recruitment 2022 Jobs Notification selection process

ఎంపిక విధానం:

రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్ టెస్ట్, పని అనుభవం ఆధారంగా

ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా

• వ్రాత పరీక్ష

• ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

•మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి. 

AP High Court Job Recruitment Notification 2022 Apply Process :-

•అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

i.ఇటీవలి ఫోటో (jpg/jpeg).

ii.సంతకం (jpg/jpeg).

iii.ID ప్రూఫ్ (PDF).

iv.పుట్టిన తేదీ రుజువు (PDF).

v.ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

vi.విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF),

vii.అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

viii. ఫారం-16/ జీతం స్లిప్ (PDF)

🔰కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here https://gk15telugu.com/ 

AP High Court Job Recruitment Notification 2022 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 22.10.2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.11.2022.

ThoseThose who want to download this Notification & ApplicationApplication Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Below Post Wise

🔰AP హై కోర్ట్ లో సెక్షన్ ఆఫీసర్ / కోర్ట్ ఆఫీసర్ / సెక్యూరిటీ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్ క్లిక్ హియర్ https://hc.ap.nic.in/docs/1.%20SO.pdf 

🔰AP హై కోర్ట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ క్లిక్ హియర్ https://hc.ap.nic.in/docs/2.%20ASO.pdf 

🔰AP హై కోర్ట్ లో కంప్యూటర్ ఆపరేటర్ క్లిక్ హియర్ https://hc.ap.nic.in/docs/3.%20Computer%20Operator.pdf 

🔰AP హై కోర్ట్ లో ఓవర్స్ర్ క్లిక్ హియర్ https://hc.ap.nic.in/docs/4.%20Overseer.pdf 

🔰AP హై కోర్ట్ లో అసిస్టెంట్స్ అండ్ ఎక్సమినర్స్ క్లిక్ హియర్ https://hc.ap.nic.in/docs/5.%20Assistant.pdf 

🔰AP హై కోర్ట్ లో టైపిస్ట్ అండ్ కాఫీస్ట్  క్లిక్ హియర్  https://hc.ap.nic.in/docs/6.%20Typist.pdf

🔰AP హై కోర్ట్ లో అసిస్టెంట్ ఓవర్స్ర్ క్లిక్ హియర్ https://hc.ap.nic.in/docs/7.%20Asst%20Overseer.pdf 

🔰AP హై కోర్ట్ లో డ్రైవర్ క్లిక్ హియర్ క్లిక్ హియర్ https://hc.ap.nic.in/docs/8.%20Driver.pdf 

🔰జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ క్లిక్ హియర్ https://hc.ap.nic.in/docs/9.%20O%20S.pdf 

🔰జిల్లా కోర్టులో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 క్లిక్ హియర్ https://hc.ap.nic.in/docs/1.Stenographer%20Grade%20-%20III.pdf 

🔰జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ క్లిక్ హియర్ https://hc.ap.nic.in/docs/2.%20Junior%20Assistant.pdf 

🔰జిల్లా కోర్టులో టైపిస్ట్ క్లిక్ హియర్ https://hc.ap.nic.in/docs/3.%20Typist.pdf 

🔰జిల్లా కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్  క్లిక్ హియర్ https://hc.ap.nic.in/docs/4.%20Field%20Assistant.pdf 

🔰జిల్లా కోర్టులో ఎగ్జామినర్ క్లిక్ హియర్ క్లిక్ హియర్ https://hc.ap.nic.in/docs/5.%20Examiner.pdf 

🔰జిల్లా కోర్టులో కాఫీస్ట్ క్లిక్ హియర్ క్లిక్ హియర్ https://hc.ap.nic.in/docs/6.%20Copyist.pdf 

🔰జిల్లా కోర్టులో రికార్డ్ అసిస్టెంట్ క్లిక్ హియర్ https://hc.ap.nic.in/docs/7.%20Record%20Assistant.pdf 

🔰జిల్లా కోర్టులో డ్రైవర్ లైట్ వెహికల్  క్లిక్ హియర్ https://hc.ap.nic.in/docs/8.%20Driver.pdf 

🔰జిల్లా కోర్టులో ప్రాసెసర్ సర్వర్ క్లిక్ హియర్ https://hc.ap.nic.in/docs/9.%20Process%20Server.pdf 

🔰జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ క్లిక్ హియర్ https://hc.ap.nic.in/docs/10.Office%20Subordinate.pdf 

➡️Official Webpage Link Click Here https://hc.ap.nic.in/recruitment.html     

➡️Apply Online Link Click Here https://cdn3.digialm.com/EForms/configuredHtml/2381/78972/Index.html 

➡️2nd Official Web Page More Job Update Click Here https://gk15telugu.com/ 

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here https://t.me/telugujobspoint

✔️✅️Business Email Address [email protected] 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!