Faculty Jobs in AP: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) లో 175 పోస్టులు నోటిఫికేషన్
Faculty Jobs in AP: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) లో 175 పోస్టులు నోటిఫికేషన్
Acharya Nagarjuna University (ANU) Recruitment 2023 Notification 175 Vacancy in Telugu : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కింది స్థానాలకు భారతీయ పౌరులు మరియు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అభ్యర్థులు ఈ అప్లికేషన్‌లో ఉన్న అన్ని సూచనలను మరియు ఈ ప్రకటనలో ఇవ్వబడిన సాధారణ సూచనలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత https://www.nagarjunauniversity.ac.in/లో ANU వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ANU నోటిఫికేషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి వెబ్‌సైట్ 20.11.2023న 1700 గంటల వరకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. అర్హత జీతము వయోపరిమితి పూర్తి వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
Acharya Nagarjuna University (ANU) Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
పోస్ట్ వివరాలు :-
ఈ నోటిఫికేషన్ లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
నెల జీతం :-
రూ.57,700/- to రూ 2,18,200/- నెల జీతం ఉంటుంది.
పోస్ట్‌ల సంఖ్య:-
పోస్ట్‌ల సంఖ్య 157 పోస్టులు ఉన్నాయి.
విద్య అర్హత :
పోస్ట్ అనుసరించి అభ్యర్థి కింది విద్యార్హతలలో దేనినైనా కలిగి ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ/ పీహెచ్‌డీ/ బీఈ/ బీటెక్/ బీఎస్ అండ్ ఎంఈ/ ఎంటెక్/ ఎంఎస్ & ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ తత్సమాన ఉత్తీర్ణత కలిగిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ:
🔹రాత పరీక్ష
🔹ఇంటర్వ్యూ
🔹మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు:-
OC అభ్యర్థులకు రూ.3000/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.2500/- to 2000/-
చివరి తేదీ:
🔹ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ : 20 నవంబర్ 2023
అప్లై విధానం:
•ఆన్లైన్ https://www.nagarjunauniversity.ac.in/ దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
🔰Notification Pdf Click Here
గమనిక :- మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
రైతులకు గుడ్ న్యూస్ : ఇలా చేస్తే మీ అకౌంట్ లో 2000 పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 18వ విడత నిధులు విడుదల
రైతులకు గుడ్ న్యూస్ : ఇలా చేస్తే మీ అకౌంట్ లో 2000 పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 18వ విడత నిధులు విడుదల పీఎం
Warden jobs | AP KGBV Job Recruitment All Details In Telugu Latest Warden Jobs
Warden jobs | కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అప్లై ఆన్లైన్ లో చేసుకోండి | AP KGBV Job Recruitment All
తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు ఈ రోజే… డైరెక్ట్ లింకు ఇక్కడ చెక్ చేసుకోండి
తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు ఈ రోజే… డైరెక్ట్ లింకు ఇక్కడ చెక్ చేసుకోండి డీఎస్సీ 2024 ఫలితాలు : తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ ఫలితాలు ఈ
TGSRTC Recruitment : త్వరలోనే 3వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పూర్తి వివరాలు
TGSRTC Recruitment : త్వరలోనే 3వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పూర్తి వివరాలు TGSRTC Notification : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు బీసీ సంక్షేమ, రవాణా శాఖ
ICDS Anganwadi Jobs : 84 అంగనవాడి ఉద్యోగాల భర్తీ
ICDS Anganwadi Jobs : 84 అంగనవాడి ఉద్యోగాల భర్తీ Recruitment of Anganwadi Jobs : అనంతపురం జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న
Andhra Pradesh Government : రేపు అకౌంట్లలోకి ఆర్థిక సాయం జమ ఎవరికి ఎంత అనేది పూర్తి వివరాలు
Andhra Pradesh Government : రేపు అకౌంట్లలోకి ఆర్థిక సాయం జమ ఎవరికి ఎంత అనేది పూర్తి వివరాలు Flood Victims : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరదల
ఆడబిడ్డ నిధి : మహిళల ఖాతాల్లోకి రూ.1,500..మార్గదర్శకాలు
ఆడబిడ్డ నిధి : మహిళల ఖాతాల్లోకి రూ.1,500..మార్గదర్శకాలు ఆడబిడ్డ నిధి :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో మరో కీలక నిర్ణయం తీసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు
రైతుకు శుభవార్త : పంటల వారీగా నష్టపరిహారం పూర్తి వివరాలు
రైతుకు శుభవార్త : పంటల వారీగా నష్టపరిహారం పూర్తి వివరాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వరదలు కారణంగా నీట మునిగిన పంటల నష్టాన్ని చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు
Free tailoring training : గుడ్ న్యూస్ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ
Free tailoring training : గుడ్ న్యూస్ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ Free tailoring training :- వికారాబాద్ జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ మహిళలకు ఒక
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు పూర్తి సమాచారం
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు పూర్తి సమాచారం Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త! వచ్చే నెల అక్టోబర్
రైతులకు గుడ్ న్యూస్ : AP e-crop Booking నమోదు గడువు ఈనెల 30వ తేదీ వరకు పొడిగించింది
రైతులకు గుడ్ న్యూస్ : AP e-crop Booking నమోదు గడువు ఈనెల 30వ తేదీ వరకు పొడిగించింది ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పంటల కోసం
10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయంలో జాబ్స్ | ILBS Contract Basis Jobs Recruitment 2024 in Telugu Apply Now
10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయంలో జాబ్స్ | ILBS Contract Basis Jobs Recruitment 2024 in Telugu Apply Now ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్
Rythu Bharosa : ఈ సారి పంట వేసిన రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు పూర్తి వివరాలు
Rythu Bharosa : ఈ సారి పంట వేసిన రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు పూర్తి వివరాలు Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతులకు