Andhra Pradesh jobsTelangana Jobs

National Forensic Sciences University Direct recruitment to Teaching Posts in various Schools, Centre of Studies – Latest Jobs In Telugu

National Forensic Sciences University Direct recruitment to Teaching Posts in various Schools, Centre of Studies – Latest Jobs In Telugu

గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ఎన్ఎఫ్ఎస్ఎయ్యలోని వివిధ స్కూల్స్/ సెంటర్ ఆఫ్ స్టడీస్ లో ఫ్యాకల్టీ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 71.

» పోస్టుల వివరాలు :

1. ప్రొఫెసర్

2. అసోసియేట్ ప్రొఫెసర్

»విభాగాలు: ఫోరెన్సిక్ సైన్సెస్, మెడికో-లీగల్ స్టడీస్, సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్, మేనేజ్మెంట్ స్టడీస్, పోలీస్ సైన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, లా, ఫోరెన్సిక్ జస్టిస్ అండ్ పాలసీ స్టడీస్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సైకాలజీ, బిహేవియరల్ సైన్స్, ఓపెన్ లెర్నింగ్.

»అర్హత: పీజీ, పీహెచ్ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధన అనుభవం ఉండాలి.

»దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు ఫీజు చెల్లించనవసరం లేదు.

»ఎంపిక విధానం: స్క్రీనింగ్ పరీక్షలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-11-2022.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification & Apply Link Pdf Click Here

➡️Apply Link Click Here

➡️Official Webpage Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here  

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Important Posts.

🔰SBI CBO Circle Based Officer Recruitment 2022 in Telugu Apply Online – Gk 15 Telugu  

🔰కేవలం 10th అర్హతతో Attender Recruitment 2022 in Telugu

🔰APPSC Non-Gazetted Recruitment Out – 2022 Online Apply Now Latest Jobs In Telugu

🔰NTPC 864 Job Recruitment 2022 Online Apply Now Latest Jobs In Telugu

🔰IIT Tirupati Non-Teaching Recruitment 2022 తిరుపతిలో ఉద్యోగాలు Apply Online in Telugu

🔰Latest Supervisor Job No Fee No Exam District Tb Control Office Job Recruitment In Telugu  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!