AP Jobs ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్, 26 జిల్లాల వారికి అవకాశం Andhra Pradesh Dr.YSR Aarogyasri Health Care Trust Notification 2022 Telugu 2022 NHM Recruitment In Telugu
AP Jobs ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్, 26 జిల్లాల వారికి అవకాశం Andhra Pradesh Dr.YSR Aarogyasri Health Care Trust Notification 2022 Telugu 2022 NHM Recruitment In Telugu
ముఖ్యాంశాలు:-
📌జిల్లా కుటుంబ సంక్షేమ శాఖ & ఆరోగ్య మిత్ర లో కొత్త ఉద్యోగాలు భర్తీ.
📌దరఖాస్తు చివరి తేదీ 14 డిసెంబర్ 2022. టైం లేదు త్వరగా అప్లై చేయండి.
📌పరీక్ష లేకుండా సొంత గ్రామంలో ఉద్యోగ అవకాశం. జిల్లా సంక్షేమ శాఖలో ఉద్యోగాలు.
📌 కేవలం 5th క్లాస్ ఆ పై చదివిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యం, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది కేటగిరీ పోస్టుల నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. గతంలో వైఎస్‌ఆర్‌లో జాతీయ ఆరోగ్య మిషన్ కింద వివిధ ఆరోగ్య కేంద్రాల్లో వారి సేవలు మెడికల్ ఆఫీసర్, కుక్-కమ్-కేర్ టేకర్, రిహాబిలిటేషన్ సెంటర్ అటెండెంట్, సహాయక సిబ్బంది & కాపలాదారి అనే పోస్టులు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🔷చేనేత, జౌళి భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం :-జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉపాధి కల్పన కార్యక్రమంలో తాత్కాలిక ప్రాతిపదికన 6 ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ కే.శ్రీకాంత్ ప్రభాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు టెక్స్టైల్ డిజైనర్, మూడు క్లస్టర్ డెవలపెమెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు హ్యాండ్లూమ్ టెక్నాలజీలో డిప్లొమా పూర్తిచేయడం తోపాటు రెండేళ్ల అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు. టెక్స్టైల్ డిజైనర్ పోస్టుకు టెక్స్టైల్ డిజైన్ కోర్సు ఉత్తీర్ణులవడం తోపాటు చేనేత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. అర్హత, అనుభవం, వయసు, స్థానిక నివాసం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని వివరించారు. మూడేళ్లపాటు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను డిసెంబర్ 31వ తేదీలోపు కమిషనర్, చేనేత, జౌళి శాఖ, 4వ అంతస్తు, ఐహెచ్సీ కార్పొరేట్ బిల్డింగ్, ఆటోనగర్, మంగళగిరి, గుంటూరు జిల్లా, పిన్ కోడ్-522503 అనే చిరునామాకు పంపించాలని సూచించారు. పూర్తి వివరాలకు www.aphandtex.gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
Latest Dr.YSR Aarogyasri Health Care Trust, NHM Jobs Notification 2022 Vacancy Details & Age Details
అవసరమైన వయో పరిమితి: 14/12/2022 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Dr.YSR Aarogyasri Health Care Trust, NHM Job Recruitment 2022 Notification 2022 Salary Details
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ. 12,000/- నుంచి రూ.53,945/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest Dr.YSR Aarogyasri Health Care Trust, NHM Job Recruitment 2022 Notification 2022 application fee details
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
Latest Dr.YSR Aarogyasri Health Care Trust, NHM Job Recruitment 2022 Notification 2022 Education Qualification Details
విద్యా అర్హత :
🔷వైద్య అధికారి : మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI)చే గుర్తింపు పొందిన MBBS డిగ్రీని కలిగి ఉండాలి. నవీకరించబడిన పునరుద్ధరణతో తప్పనిసరిగా A.P. మెడికల్ కౌన్సిల్‌లో నమోదు చేయబడాలి.
🔷కుక్-కమ్-కేర్ టేకర్ : ప్రాధాన్యంగా స్త్రీ, 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు.
🔷అటెండెంట్/ క్లీనర్ : 7వ తరగతి ఉత్తీర్ణత (SNCUలలో పాలిచ్చే తల్లులలో పాలిచ్చే తల్లికి మద్దతు ఇవ్వాల్సి ఉన్నందున కేవలం మహిళా అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయాలి).
🔷సహాయక సిబ్బంది : 5వ తరగతి ఉత్తీర్ణత (తల్లి పాలిచ్చే తల్లులలో పాలిచ్చే తల్లులకు మద్దతు ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి కేవలం మహిళా అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయాలి.
🔷కాపలాదారి : మాజీ సైనికులు
🔷డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్య కేర్ ట్రస్టులో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు :-
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Dr.YSR Aarogyasri Health Care Trust, NHM Jobs Recruitment 2022 Jobs Notification selection process
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest Dr.YSR Aarogyasri Health Care Trust, NHM Job Recruitment Notification 2022 Apply Process :-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).
📌సంతకం (jpg/jpeg).
📌ID ప్రూఫ్ (PDF).
📌పుట్టిన తేదీ రుజువు (PDF).
📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Dr.YSR Aarogyasri Health Care Trust, NHM Job Recruitment Notification 2022 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : 10.12.2022.
🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.12.2022.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Dr.YSR Aarogyasri Health Care Trust Notification & Application Pdf Click Here
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Web Page Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.