Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

10th Pass Anganwadi Jobs పరీక్షలు లేకుండా సొంత గ్రామంలో అంగన్‌ వాడీ జాబ్ Latest Anganwadi Recruitment 2023 Apply Online, Eligibility Criteria in Telugu

10th Pass Anganwadi Jobs పరీక్షలు లేకుండా సొంత గ్రామంలో అంగన్‌ వాడీ జాబ్ Latest Anganwadi Recruitment 2023 Apply Online, Eligibility Criteria in Telugu

10th Pass Latest Anganwadi Teacher, Mini Teacher & Helper  Job Recruitment 2023 in Telugu

ముఖ్యాంశాలు:-

📌మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌10th అర్హతతో ఉద్యోగం మీ సొంతం గ్రామంలో, పరీక్షలు లేకుండా ఉద్యోగం.

📌అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

రాష్ట్రంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి (శిశు అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి, ICDS, అదనపు చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ICDS మరియు వేర్‌హౌస్ మేనేజర్‌తో ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2022 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  విద్యార్హత వివరాలు, అవసరమైన వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. కాబట్టి త్వరలో మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద ఇచ్చాను చూడండి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన జరిగింది ఒకసారి చూడండి.

✅️Join to Telegram more Jobs Details Click Here  

10th Pass Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2023 Eligibility Criteria :

వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.

Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

విద్యార్హత :

నోటిఫికేషన్ నాటికి 10వ తరగతి మరియు 12th పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి.

10th Pass Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2023 salary details :

🔷అంగన్‌వాడీ టీచర్  నెలకు = రూ.11500

🔷మినీ అంగన్‌వాడీ టీచర్ నెలకు = రూ.7000

🔷అంగన్‌వాడీ హెల్పర్‌కు వర్కర్లకు నెలకు =రూ.7000లు జీతంగా చెల్లిస్తారు

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

10th Pass Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2023 Recruitment   Eligibility Documents  

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి 

1. పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.

2. తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.

3. విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4. తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8. ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

10th Pass Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2023 Recruitment   important document required    

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.

1నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి.  తప్పనిసరిగా జతపరచవలయును
2పదవి తరగతి ఉత్తీర్ణతమార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
3పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకు పదవ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
కులము & నివాసం(యస్.సి  యస్.టి/ బి.సి.అయితే)తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన తప్పనిసరిగా జతపరచవలయును
4వికలాంగత్వమువికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమునుతప్పనిసరిగా జతపరచవలయును
5ఫోటోదరఖాస్తుదారుని సరికొత్త ఫోటోతప్పనిసరిగా జతపరచవలయును దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును.

10th Pass Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2023 Recruitment   Apply Process :

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ఎంపిక విధానం :

రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

అనంతపురం జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ బీఎన్ శ్రీదేవి మీడియాకు వెల్లడించారు. మొత్తం 18 అంగన్వాడీ టీచర్, ఒక మినీ అంగన్వాడీ టీచర్, 61 హెల్పర్ పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, ఈ ఏడాది జూలై 1 నాటికి 21 సంవత్సరాలు పూర్తయిన 35 సంవత్సరాలు మహిళలు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు సీడీపీఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. శింగనమల ప్రాజెక్టు పరిధిలో నడిమిదొడ్డి మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఖాళీ ఉందన్నారు.

ముఖ్యమైన తేదీలు:-

🔷 నోటిఫికేషన్ పబ్లిష్ చేసినటువంటి తేదీ  : 17-12-2022.

🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం :19-12-2022.

🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-12-2022.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

Notification LinkClick Here  
Application Pdf Click Here

అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో
Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!