Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

Latest Supervisor Jobs 2022 తెలుగు వారికి గుడ్ న్యూస్ Latest NHM-NTEP vacant contractual Supervisor (STLS) posts sanctioned for the FY 2022-23 Notification Apply Online in Telugu

Latest Supervisor Jobs 2022 తెలుగు వారికి గుడ్ న్యూస్ Latest NHM-NTEP vacant contractual Supervisor (STLS) posts sanctioned for the FY 2022-23 Notification Apply Online in Telugu

ముఖ్యాంశాలు:-

📌జిల్లా లెప్రసి ఎయిడ్స్ & టీబీ అధికారి వారి కార్యాలయములో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2022

📌28 డిసెంబర్ 2022 దరఖాస్తులకు చివరితేది 

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

📌ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహా యింపు ఉంటుంది.

🛑ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు  Click Here  

జిల్లా లెప్రసి ఎయిడ్స్ & టీబీ అధికారి వారి కార్యాలయము, శ్రీయుత కమీషనర్ వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మరియు మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ వారి ఉత్తరవుల ప్రకారం శ్రీయుత జిల్లా కలెక్టర్, మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి ఏలూరు జిల్లా ఏలూరు వారి ఆదేశముల ప్రకారము జిల్లా టీబీ అధికారి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నందు HM NTR స్కీం నందు ఈ క్రింది తెలుపబడిన పోస్టులకు ఒక సంవత్సరము కాలమునకు కాంట్రాక్టు విధానములో భర్తీ చేయుటకు అర్హత గల అభ్యర్థులనుండి దరఖాస్తులు కోరడమైనది అని తెలియజేయడమైనది.

అర్హతలు గల అభ్యర్థలు https://westgodavari.ap.gov.in మరియు https://eluru.ap.gov.in వెబ్ సైట్ నందు పొందుపరిచిన దరఖాస్తు ను డోనోలోడ్ చేసుకుని, దరఖాస్తులతోపాటు తమ విద్యార్హతలు ఒక జిరాక్స్ సెట్ ని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి వారి కార్యాలయము Room No : 77 గవర్నమెంట్ హాస్పిటల్, ఏలూరు నందు ది. 21. 12.2022 నుండి 28.12.2022 వ తేదీ వరకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 వరకు కార్యాలయపు పని దినములలో మాత్రమే జిల్లా క్షయ వ్యాధి నివారణ కార్యాలయములో సమర్పించవలసిందిగా శ్రీయుత జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, ఏలూరు జిల్లా వారు తెలియచేసినారు. జిల్లా వెబ్ సైట్ నందు తెలిపిన ఉద్యోగములకు తగిన అర్హత ధ్రువపత్రములు జతచేయని యెడల మరియు దరఖాస్తు యందు ఖాళీలను పూరించని యెడల వారి దరఖాస్తులను తిరస్కరించబడును మరియు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు జరపబడవు పోస్టులు ఖాళీల యొక్క సంఖ్య పెంచుటకు తగ్గించుటకు అమలుచేయుటకు మరియు నిలుపుదల చేయుటకు ఏలూరు జిల్లా వారికీ పూర్తి అధికారములు కలదని తెలియచేయడమైనది. జిల్లా నియామకపు కమిటీ ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

Latest  NHM-NTEP vacant contractual Supervisor (STLS) Job Recruitment 2022 Notification For Govt Free Jobs In Telugu Eligibility

అవసరమైన వయో పరిమితి: పోస్టులను అనుసరించి 28-12-2022 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:

పోస్ట్ ని బట్టి నెలకు రూ. 35,400/- చెల్లిస్తారు.

 ప్రాసెసింగ్ రుసుము:

• మిగతా అభ్యర్థులందరూ: 0/-

• SC/ST, PH : 0/-

•దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత :

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here  

Latest NHM-NTEP vacant contractual Supervisor (STLS) Jobs Recruitment 2022 Notification For Govt Free Jobs In Telugu selection process

ఎంపిక విధానం:

🔷స్క్రీనింగ్

🔷ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest NHM-NTEP vacant contractual Supervisor (STLS) Job Recruitment 2022 Notification For Govt Free Jobs In Telugu Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

i.ఇటీవలి ఫోటో (jpg/jpeg).

ii.సంతకం (jpg/jpeg).

iii.ID ప్రూఫ్ (PDF).

iv.పుట్టిన తేదీ రుజువు (PDF).

v.ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

vi.విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF),

vii.అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

viii. ఫారం-16/ జీతం స్లిప్ (PDF)

🔰కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here  

Latest NHM-NTEP vacant contractual Supervisor (STLS) Jobs Recruitment 2022 Notification Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 21-12-2022.

🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-12-2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🔰Notification Pdf Click Here  

🔰Official Website Link Click Here

🔰Apply Link Click Here

➡️2nd Official Web Page More Job Update Click Here  

🔷Join Telegram Account Mor Job Updates Daily Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!