Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

AP Police Constable Hall Ticket 2023 – 83 Per Post పోలీసు ఉద్యోగాలకు 22న ప్రాథమిక రాత పరీక్ష

AP Constable Jobs 2023 – 83 Per Post పోలీసు ఉద్యోగాలకు 22న ప్రాథమిక రాత పరీక్ష

ముఖ్యాంశాలు:-

📌ఒక్కో పోస్టుకు 83 మంది, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 5.09 లక్షల దరఖాస్తులు.

📌ఎల్లుండి నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్ అవకాశం.

📌ముగిసిన గడువు. 22న ప్రాథమిక రాత పరీక్ష

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు జాబ్స్ కు దరఖాస్తులు పోటెత్తాయి. ఒక్కో ఉద్యోగాలకు సుమారు 83 మంది పోటీ పడుతున్నారు. జగన్ ప్రభుత్వం మూడేళ్లుగా ఊరిస్తూ నాలుగో ఏడాది ఇచ్చిన నోటిఫికేషన్కు అనూహ్య స్పందన వచ్చింది. పాతిక వేలకు పైగా పోలీసు పోస్టులు ఖాళీ ఉండగా, అందులో 6100 ఉద్యోగాల భర్తీకి మాత్రమే వైసీపీ ప్రభుత్వం అనుమతిచ్చింది ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతీ, యువకులు 509579 మంది దరఖాస్తు చేశారు. పీఆర్బీ (పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు) ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ప్రాథమిక పరీక్షకు సోమవారం తర్వాత ఆన్లైన్ ద్వారా హాల్టి కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాయి పోలీస్ నియామక మండలి (ఏపీఎస్ఎల్పీఆ ర్ బీ) నవంబరు చివరి వారంలో 411 సబ్ ఇన్స్పెక్టర్, 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ కానిస్టేబుల్ 3580 (పురుషులు, మహిళలు); ఏపీఎస్పీలో 2,580 (పురుషులు) ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది.

🎊🎊🎊Important Notification Posts🎊🎊🎊

🛑North Western Railway Notification & Application Pdf Click Here

🛑National Technical Research Organisation Notification & Application Pdf Click Here

🛑National Defence Academy Notification & Application Pdf Click Here

🛑South East Railway Notification & Application Pdf Click Here

🛑Rashtriy Chemicals And Fertilizer Limited Notification & Application Pdf Click Here

🛑Central Reserve Police Force Notification & Application Pdf Click Here

🛑Tata Memorial Centre  Notification & Application Pdf Click Here  

🛑Department Forest Research Institute Notification & Application Pdf Click Here

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

నవంబరు 30 నుంచి కానిస్టేబుల్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తోంది. దరఖాస్తు గడువు శనివారం ముగిసింది. అభ్యర్థులు అనుమానాల నివృత్తి కోసం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ http://slprb.ap.gov.in లో చూసుకోవచ్చని లేదా ప్రభుత్వ పనిదినాల్లో 9441450639 నెంబరు ఫోను చేయవచ్చని బోర్డు వర్గాలు సూచించాయి.

అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడీ ఉద్యోగాలకు  దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిక అధికారి ఎంఎన్ రాణి ఒక ప్రకటనలో తెలిపారు. 37 అంగన్వాడీ టీచర్, 108 హెల్పర్, 3 మినీ అంగన్వాడీ కార్యకర్తల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. 1.7.2023 నాటికి అభ్యర్థుల వయస్సు 21 సం వత్సరాలు దాటి 35 సంవత్సరాలలోపు ఉండా లన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి స్థానిక వివాహితురాలు అయి ఉండాలన్నారు. అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణత, సహాయకురాలు, మినీ అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు 7వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది ఈనెల 11గా గుర్తించాలన్నారు. 12వ తేది ఉదయం 11 గంటలకు ఆయా ఆర్డీఓ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తార న్నారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!