Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Anganwadi Job Recruitment 2023 పరీక్ష, ఫీజు లేకుండా 10th పాస్ సర్టిఫికేట్ వుంటే చాలు అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల

Anganwadi Job Recruitment 2023 పరీక్ష, ఫీజు లేకుండా 10th పాస్ సర్టిఫికేట్ వుంటే చాలు అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల

ముఖ్యాంశాలు:-

📌మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌రోజే వచ్చిన తాజా సమాచారం. అత్యవసర ఉద్యోగ భర్తీ, మహిళలకు సువర్ణవకాశం. 

📌10th అర్హతతో ఉద్యోగం మీ సొంతం మీ గ్రామంలో, Exam లేదు, ఫీజులు లేవు.

📌అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

ఐసీడీఎస్ ICDS- WDCW ప్రాజెక్ట్ పరిధిలోని  అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం, మండలంలో ఖాళీగా ఉన్న  అంగన్వాడి టీచర్,  ఆయా పోస్టుల భర్తీకి శనివారం సీడీపీఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఏడాది జూలై 1 నాటికి 21 ఏళ్లు పూర్తయి 35 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులని సీడీపీఓ తెలిపారు. ఏ పోస్టుకైనా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. విద్యార్హత, కుల, నివాస ధృవపత్రాలతో పాటు ఆధార్, రేషన్కార్డు జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి చేయించి, దరఖాస్తుకు దరఖాస్తుకు జత చేయాలని తెలిపారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

🛑Join to Telegram more Jobs Details Click Here  

Latest Anganwadi Teacher, Mini Teacher & Helper Job Recruitment 2023 Notification Eligibility Criteria :

వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.

Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

విద్యార్హత :

నోటిఫికేషన్ నాటికి 7వ & 10వ తరగతి మరియు 12th పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి. తెలుగు చదవడం, రాయటం రావాలి. 

Latest Anganwadi Teacher, Mini Teacher & Helper Job Recruitment 2023 Notification Salary Details :

పోస్టులు పేరు నెల జీతము 
అంగన్‌వాడీ టీచర్రూ.11,500/-
మినీ అంగన్‌వాడీ టీచర్రూ.7,000/-
హెల్పర్‌రూ.7,000/-

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Anganwadi Teacher, Mini Teacher & Helper Job Recruitment 2023 Notification   Eligibility Documents  

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి

1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.

2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.

3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.

5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

Latest Anganwadi Teacher, Mini Teacher & Helper Job Recruitment 2023 Notification   Apply Process :

అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

అంగన్వాడీ ఉద్యోగాల, భర్తీకి ప్రకటన విడుదల

జిల్లాపరిషత్తు (గుంటూరు) : జిల్లా లోని నల్లపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల ఖాళీల భర్తీకి ఆ ప్రాజెక్టు సీడీపీవో జి. ఉదయలక్ష్మి సోమవారం ప్రకటన విడుదల చేశారు. గ్రామీణ గుంటూరు మండలం పెదపలకలూరు అంగన్ వాడీ కేంద్రం (ఎస్సీ) టీచర్ పోస్టును ఎస్సీలకు, రెడ్డిపాలెం ‘ఎ’ కాలనీ కేంద్రం పోస్టును బీసీ-బీ అభ్యర్థులకు రిజర్వు చేశారు. నల్లపాడు ఎస్పీఎన్ కాలనీ అంగన్వాడీ కేంద్రం ఆయా పోస్టును బీసీ-ఏ కేటగిరి వారికి కేటాయించారు. టీచర్, ఆయా ఉద్యోగాలకు మహిళా అభ్యర్థుల వయసు 2022, జులై 1కి వయసు 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. స్థానికులు, వివాహితులు అర్హులు. టీచర్ ఉద్యోగాలకు 10వ తరగతి, ఆయా పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు నల్లపాడులోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలని కోరారు.

Latest Anganwadi Teacher, Mini Teacher & Helper Job Recruitment 2023 Notification Selection Process :

ఎంపిక విధానం :

రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అంగన్వాడీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించటం లేదు. అభ్యర్ధుల విద్యార్హతుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో 10వ తరగతి ఉత్తీ ర్ణులైన వారికి 50 మార్కులు, ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు. అలాగే ఒరల్ ఇంటర్వ్యూ కు 20 మార్కులకు ఉంటుంది. మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-02-2023.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

గుంటూరు Notification Pdf Click Here  
Application Pdf Click Here
Recently Completed Recruitment  Pdf 📌అనంతపురం 
📌కడప  
📌విజయనగరం  
📌శ్రీకాకుళం
📌శ్రీ సత్య సాయి  
అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియోClick Here   

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!