Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

రైల్వే రిక్రూట్మెంట్ 2023 పరీక్ష, ఫీజు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు | Railway Recruitment Cell 2023 for 67 Vacancy in Telugu

రైల్వే రిక్రూట్మెంట్ 2023 పరీక్ష, ఫీజు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు | Railway Recruitment Cell 2023 for 67 Vacancy in Telugu

Nov 03, 2023 by Gk 15 Telugu  

Railway Recruitment Cell 2023 : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ చెన్నై క్రింద ఇచ్చిన విధంగా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

Railway Recruitment Cell 2023 Apply Online For Various Vacancies, Check Eligibility, Last Date All Details in Telugu

ఉద్యోగ వివరాలు: మొత్తం ఉద్యోగాల సంఖ్య 67 పోస్టులు ఉండగా వీటిలో….

* లెవెల్ 1 లో 46 పోస్టులు

* లెవెల్ 2 & 3 లో 16 పోస్టులు

* లెవెల్ 4 & 5 లో 5 పోస్టులు  ఉన్నాయి.

ఉద్యోగ అర్హతలు: పోస్టులను అనుసరించి….

పదో తరగతి లేదా ఐటీఐ, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

అభ్యర్థుల వయసు : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు….

01-01-2024 నాటికి 18 – 25 సంవత్సరాలు కలిగి ఉండాలి.

అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది….

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.

★నెల జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.18,000 నుంచి రూ.45,000 నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము : మహిళా అభ్యర్థులు, SC మరియు ST, PwBD, ESM  వారు రూ.250/-, lమిగిలిన వారంతా రూ.500/- చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు ఇచ్చిన సమయం: అభ్యర్థులు నవంబర్ 27 లోపు ఆన్లైన్లో  దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

ఎంపిక విధానం:

>  ట్రయల్స్ ఫర్మార్మెన్స్

> స్పోర్ట్స్ అచీవ్మెంట్స్

> విద్యార్హతలు 

>డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Railway Recruitment Notification 2023 Apply Process :-

దరఖాస్తులు చేయు విధానం:

> ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

>అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆన్లైన్ దరఖాస్తులను చేసుకోగలరు.

> పై వివరాల్లో ఇచ్చిన విధంగా మీకు వయసు, అర్హతలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

దరఖాస్తులకు చివరి తేదీ : 27/11/2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Railway Notification & Application Pdf Click Here

🛑Official Webpage Link Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Follow the channel on WhatsApphttps://whatsapp.com/channel/0029Va4idhN0G0Xbpoyz0I3b

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!