Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

RTC Jobs : రాత పరీక్ష లేకుండా 309 పోస్టులు నోటిఫికేషన్ విడుదల | Latest APSRTC Apprenticeship Recruitment 2023 Apply Online in Telugu | Gk 15 Telugu 

RTC Jobs : రాత పరీక్ష లేకుండా 309 పోస్టులు నోటిఫికేషన్ విడుదల | Latest APSRTC Apprenticeship Recruitment 2023 Apply Online in Telugu | Gk 15 Telugu 

APSRTC Apprenticeship 309 Jobs Requirement  2023: ఏ.పి.యస్.ఆర్.టి.సి నందు కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడవి, అన్నమయ్య జిల్లాల అప్రెంటిస్ట్రీప్ చేయుటకు ఆసక్తి కలిగి, ఈ క్రింద కనపరిచిన ట్రేడ్ల నందు IT. ఆతీర్ణులైన వారు. 01-11.2023 నుండి 15.11.2023 వ తేదీ లోగ్ ఆన్ లైన్ వెబ్ సైట్ అడ్రస్ www.apprenticeshipindia.gov.in నందు దరఖాస్తు చేసుకోనవలసినదిగా తెలియచేయడమైనది. 15.11. 2023 వ తేదీ తదుపరి తేదీలలో దరఖాస్తు చేసుకొన్న వారి దరఖాస్తులు పెట్టి పరిస్థితులలో పరిగణన లోకి తీసుకోనబడవు. అభ్యర్ధులు క్రింద తెలిపిన సూచనలను చదివి వాటిని తప్పక పాటించవలసినదిగా కోరడమైనది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

Latest APSRTC Apprenticeship Job Notification 2023 Eligibility Criteria :

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 309 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కొత్త రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. 

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఏ.పి.యస్.ఆర్.టి.సి నందు అప్రెంటిస్ట్రీప్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 30 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ.9,000/- to 12,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

Latest APSRTC Apprenticeship Notification 2023 Recruitment   application free detail 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. వెరిఫికేషన్ కు హాజరు అయ్యే అభ్యర్థులు రూ. 118/- (Rs.100+18 GST) రుసుము చెల్లించవలెను. ఫికేషన్ జరుగు తేదీ దినపత్రిక ల ద్వారా తెలియజేయబడును.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఉద్యోగాలు వివరాలు 

మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా అప్రెంటిస్ట్రీప్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Latest APSRTC Apprenticeship Notification 2023 Recruitment  education qualification details 

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు ITI ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

APSRTC Apprenticeship Notification 2023 Recruitment   important dates 

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. 01-11-2023 నుండి 15-11-2023 మధ్య ఆన్లైన్లో ద్వారా అప్లై చేసుకోవాలి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

APSRTC Apprenticeship Notification 2023 Recruitment   Apply Process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష సాధించడం మెరిట్ ఆధారంగా

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

APSRTC Apprenticeship Notification 2023 Recruitment   Eligibility Documents

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొన్ని అభ్యర్థి యొక్క ప్రొఫైల్

🔹www.apprenticeshipindia.gov.in పోర్టల్ నందు Apprenticeship Registration Number (ARN).

🔹SSC Marks list

🔹ITI Marks (Consolidated Marks Memo).

🔹NCVT Certificate(తప్పని సరి)

🔹కుల దృవీకరణ పత్రము SC/ST/BC (వార్య వెంట్ సర్టిఫికేట్ లేనియెడల ఆరు నెలల లోపు జారీ చేయబడిన తాత్కాలిక కుల ధృవీకరణ పత్రము

🔹వికలాంగులైనచో దృవీకరణ పత్రము

🔹మాజీ సైనికోద్యోగుల పిల్లలైనచో దృవీకరణ

🔹NCC మరియు Sports ఉన్నచో సంబంధిత దృవీకరణ పత్రములు మరియు

🔹ఆధార్ కార్డు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Certificates నకలు  పంపవలసిన చిరునామా

Principal,

Zonal Staff Training College,

APSRTC,

Bellary Chowrastha, KURNOOL (PO) & (Dt)

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑APSRTC Notification Pdf Click Here  

🛑Official Webpage Online Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!