NFL Accounts Assistant Vacancy in Telugu కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదల | Free Central Government Job
NFL Accounts Assistant Vacancy in Telugu కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదల | Free Central Government Job
Nov 03, 2023 by Gk 15 Telugu
National Fertilizers Limited (NFL) Account Assistant Manager Training Recruitment 2023 : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) అనేది మినీ-రత్న, ప్రధాన లాభదాయకమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ ఇన్పుట్ల తయారీ క్రింద ఇచ్చిన విధంగా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
NFL Account Assistant Manager Training Recruitment 2023 Apply Online For Various Vacancies, Check Eligibility, Last Date All Details in Telugu
★ ఉద్యోగ వివరాలు: మొత్తం ఉద్యోగాల సంఖ్య 89 పోస్టులు ఉండగా వీటిలో…. అకౌంటెంట్ అసిస్టెంట్ 15 పోస్టులు & మేనేజర్ ట్రైనింగ్ 74 పోస్టులు
★ఉద్యోగ అర్హతలు: పోస్టులను అనుసరించి….
B.Com లో 55% & గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
★అభ్యర్థుల వయసు : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు….
01-01-2024 నాటికి 18 – 30 సంవత్సరాలు కలిగి ఉండాలి.
అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది….
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.
★నెల జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.23,000 నుంచి రూ.56,100 నెల జీతం చెల్లిస్తారు.
★దరఖాస్తు రుసుము : మహిళా అభ్యర్థులు, SC మరియు ST, PwBD, ESM వారు రూ.0/-, మిగిలిన వారంతా రూ.200/- చెల్లించాల్సి ఉంటుంది.
★దరఖాస్తులకు ఇచ్చిన సమయం: అభ్యర్థులు డిసెంబర్ 01 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
★ ఎంపిక విధానం:
> పేపర్ 1
> పేపర్ 2 రాత పరీక్ష
> విద్యార్హతలు
>డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
NFL Account Assistant Manager Training Recruitment Notification 2023 Apply Process :-
దరఖాస్తులు చేయు విధానం:
> ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
>అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆన్లైన్ దరఖాస్తులను చేసుకోగలరు.
> పై వివరాల్లో ఇచ్చిన విధంగా మీకు వయసు, అర్హతలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
★ దరఖాస్తులకు చివరి తేదీ : 01/12/2023.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Account Assistant Notification Pdf Click Here
🛑Management Trainees Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Management Trainees Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Follow the channel on WhatsApp
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
School college government offices holiday tomorrow
రేపు స్కూల్ కాలేజ్ ప్రభుత్వ కార్యాలయాలు సెలవు | School college government offices holiday tomorrow July – 16 – 2024 by GK
ITBP Job Recruitment | Latest Head Constable Notification All Details in Telugu Apply Now
బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతతో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల విడుదల ITBP Job Recruitment | Latest Head Constable Notification All Details in Telugu Apply
How to take free sand All Details in Telugu
ఉచిత ఇసుక ఎలా తీసుకెళ్లాలంటే | How to take free sand All Details in Telugu ✓ ఉచిత ఇసుక కోసం శాండ్ డిపోకు
Daily Current Affairs | June 30th 2024 Latest Current Affairs in Telugu | Gk 15 Telugu
డైలీ కరెంట్ అఫైర్స్ | June 30th 2024 Latest Current Affairs in Telugu | Gk 15 Telugu 30 జూన్ 2024 కరెంట్
SSC Job Recruitment || Latest 8326 central jobs with tenth qualification Full Details
10th అర్హతతో 8326 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల విడుదల || SSC Job Recruitment || Latest 8326 central jobs with tenth qualification June
Supervisory Jobs : CSL సూపర్వైజరీ రిక్రూట్మెంట్ 2024 చెక్ పోస్ట్‌ల అర్హత మరియు ఎలా దరఖాస్తు చేయాలి
Supervisory Jobs : CSL సూపర్వైజరీ రిక్రూట్మెంట్ 2024 చెక్ పోస్ట్‌ల అర్హత మరియు ఎలా దరఖాస్తు చేయాలి CSL Supervisory Recruitment 2024 Apply Now
Free Jobs : 8326 పోస్టులు తో 10th అర్హతతో SSC MTS ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | SSC MTS Recruitment 2024 latest SSC Multi Tasking Staff (MTS) notification in telugu apply Last Date
Free Jobs : 8326 పోస్టులు తో 10th అర్హతతో SSC MTS ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | SSC MTS Recruitment
మెగా జాబ్ మేళా 5000 పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానం | Mega job Mela job recruitment in Telugu | GK 15 Telugu
మెగా జాబ్ మేళా 5000 పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానం | Mega job Mela job recruitment in Telugu | GK 15
Govt Jobs : విద్యా శాఖలో అసిస్టెంట్ రిజిస్టర్ నోటిఫికేషన్ విడుదల | NITA Recruitment 2024 Apply Last Date
Govt Jobs : విద్యా శాఖలో అసిస్టెంట్ రిజిస్టర్ నోటిఫికేషన్ విడుదల | NITA Recruitment 2024 Apply Last Date నోటిఫికేషన్ లో ముఖ్యాంశాలు:- 📍ఈ
పోస్టల్ అసిస్టెంట్ & ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో బంపర్ నోటిఫికేషన్ SSC CGLE Recruitment 2024 Notification Apply Last Date
పోస్టల్ అసిస్టెంట్ & ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో బంపర్ నోటిఫికేషన్ SSC CGLE Recruitment 2024 Notification Apply Last Date June – 24
నేడు ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల : Inter Advanced Results direct link
నేడు ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల : Inter Advanced Results direct link హైదరాబాద్: తెలంగాణలో 12th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈరోజు విడుదల చేస్తున్నారు.
రాత పరీక్ష లేకుండా CSIR NAL Project Assistant Job Notification In Telugu Apply Last Date
రాత పరీక్ష లేకుండా CSIR NAL Project Assistant Job Notification In Telugu Apply Last Date CSIR NAL Project Assistant Job Notification
12th అర్హతతో పర్మినెంట్ శాశ్వత లైబ్రరీ అసిస్టెంట్ క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ తెలుగులో దరఖాస్తు చివరి తేదీ
12th అర్హతతో పర్మినెంట్ శాశ్వత లైబ్రరీ అసిస్టెంట్ క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ తెలుగులో దరఖాస్తు చివరి తేదీ ICMR NIN library assistant clerk job notification