Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Agriculture Jobs  : 10th అర్హతతో  వ్యవసాయ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ | Latest MANAGE Recruitment 2023 in Telugu

Agriculture Jobs  : 10th అర్హతతో  వ్యవసాయ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ | Latest MANAGE Recruitment 2023 in Telugu

Nov 12, 2023 by Telugu Jobs Point  

MANAGE Job Vacancy In Telugu : ఈరోజు మీకోసం వ్యవసాయ శాఖలో పర్మనెంట్ బంపర్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. కేవలం 10th అర్హతతో అప్లై చేసుకొని గ్రూప్ సి పర్మినెంట్ జాబ్ పొందవచ్చును. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (MANAGE) అనేది వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ (DA&FW), వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, ప్రభుత్వం కింద ఒక స్వయంప్రతిపత్త సంస్థ. భారతదేశం యొక్క. ఈ నోటిఫికేషన్ ఈనెల 20 నవంబర్ 2023 లోపల అప్లై చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

అవసరమైన వయో పరిమితి: 27/11/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ రిక్రూట్మెంట్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (MANAGE) నుండి విడుదలకావడం జరిగింది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (MANAGE)
వయసు  18 to 45 Yrs వయ
మొత్తం ఖాళీలు 07
విద్యా అర్హత10th పాస్ చాలు 
నెల జీతము  Rs. 18000 – Rs. 2,17,100/-  
Join  WhatsApp Group  Click Here 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ నోటిఫికేషన్ లో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి కింద ఇచ్చాను చూడండి.

🔹డిప్యూటీ డైరెక్టర్ 

🔹అసిస్టెంట్ డైరెక్టర్

🔹అకడమిక్ అసోసియేట్

🔹అకడమిక్ అసోసియేట్

🔹EDP ​​అసిస్టెంట్

🔹అప్పర్ డివిజన్ క్లర్క్

🔹మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు కనీస అర్హత కింద ఇవ్వడం జరిగింది చూడండి. 10వ తరగతి, Any డిగ్రీ & Ph.డి మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ నోటిఫికేషన్ లో మీరు 18,000/- నుంచి రూ 2,17,100/- జీతం మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం PwBD)/SC/ST/మాజీ సైనికులు/మహిళలు: రుసుము చెల్లింపు నుండి మినహాయింపు. మిగతా వారందరికీ: రూ. 354/- to రూ 1180/- 

ఎంపిక విధానం:

🔷 రాత పరీక్ష    

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి. 

ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు  

🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-11-2023.

=====================

Important Links:

✅Notification Pdf Click Here  

✅Online Apply Link Click Here  

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!