Postal Jobs 2023 In Telugu | No Fee No Exam | పోస్టల్ శాఖ 1899 పోస్టులతో నోటిఫికేషన్ | Latest Govt Free Jobs
Postal Jobs 2023 In Telugu | No Fee No Exam| పోస్టల్ శాఖ 1899 పోస్టులతో నోటిఫికేషన్ | Latest Govt Free Jobs
Nov 14, 2023 by Gk 15 Telugu
Postal Department Recruitment 2023 : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మనకి ఈ నోటిఫికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల కావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ రెగ్యులర్ ప్రాతిపదికన కింద పేర్కొన్న గ్రూప్ ‘సి’ పోస్టులు భర్తీకి ప్రతిభావంతులైన క్రీడా కారుల నుంచి క్రింద ఇచ్చిన విధంగా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

Postal Recruitment 2023 Apply Online For Various Vacancies, Check Eligibility, Last Date All Details in Telugu
★ఉద్యోగ వివరాలు: మొత్తం ఖాళీలు 1,899 ఉండగా….
మన తెలుగు రాష్ట్రాలలో అనగా..
ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో: 51
తెలంగాణ సర్కిల్లో: 91 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
👉పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే క్రింది విధంగా ఉన్నాయి
🔷 పోస్టల్ అసిస్టెంట్: 598 పోస్టులు
🔷సార్టింగ్ అసిస్టెంట్: 143 పోస్టులు
🔷పోస్ట్ మెన్: 585 పోస్టులు
🔷మెయిల్ గార్డ్: 3 పోస్టులు
🔷ఎంటీఎస్: 570 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
★ఉద్యోగ అర్హతలు: ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్న అభ్యర్థులు….
పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ పోస్టు లకు డిగ్రీ, పోస్ట్మన్ / మెయిల్ గార్డ్ పోస్టులకు 12th, MTS పోస్టులకు 10th ఉత్తీర్ణతతో పాటు వివిధ స్థాయుల్లో క్రీడాకారులై ఉండాలి అని కోరుతున్నారు.
క్రీడాకారులై ఉండవలసిన క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బేస్బాల్, బాక్సింగ్, క్రికెట్, సైక్లింగ్, చెస్, ఫెన్సింగ్, గోల్ఫ్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, కబడ్డీ తదితరాలు….
★అభ్యర్థుల వయసు : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు….
01-01-2024 నాటికి 18 – 27 సంవత్సరాలు కలిగి ఉండాలి.
అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది….
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.
★నెల జీతం: పోస్టులను అనుసరించి జాబ్ లో చేరగానే నెలకి….
*పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్కు రూ.25,500 – రూ.81.100.
*పోస్ట్మన్/ మెయిల్ గార్డ్కు రూ.21,700 – రూ.69,100.
*మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు రూ.18,000 – రూ.56,900 చొప్పున జీతం చెల్లిస్తారు.
★దరఖాస్తు రుసుము : మహిళా అభ్యర్థులు, SC మరియు ST, PwBD, ESM వారు రూ.00/-, మిగిలిన వారంతా రూ.00/- చెల్లించాల్సి ఉంటుంది.
★దరఖాస్తులకు ఇచ్చిన సమయం: అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
★ ఎంపిక విధానం:
> క్రీడా విజయాలు
> మెడికల్ ఎగ్జామినేషన్
> డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
★ ముఖ్యమైన తేదీలు:
నవంబర్ 10 2023 నుండి డిసెంబర్ 9 2023 లోపు అప్లై చేసుకోవచ్చు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Postal Recruitment Notification 2023 Apply Process :-
దరఖాస్తులు చేయు విధానం:
> ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
>అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆన్లైన్ దరఖాస్తులను చేసుకోగలరు.
> పై వివరాల్లో ఇచ్చిన విధంగా మీకు వయసు, అర్హతలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Postal Notification & Application Pdf Click Here
➡️Official Website Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Follow the channel on WhatsApp
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
UPSC Jobs : 241 నోటిఫికేషన్ విడుదల
UPSC Jobs : 241 నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now UPSC Job Recruitment In 2025 –
Railway Jobs : 10+ITI, Any డిగ్రీ అర్హతతో కొత్తగా 6,238 టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
Railway Jobs : 10+ITI, Any డిగ్రీ అర్హతతో కొత్తగా 6,238 టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join
NICL Notification 2025 : నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
NICL Notification 2025 : నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now NIC administrative
SSC MTS Notification 2025 : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వెంటనే అప్లై చేసుకోండి
SSC MTS Notification 2025 : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వెంటనే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join
AP Job Mela – నిరుద్యోగ యువత కోసం పెద్ద అవకాశం // అన్ని రకాల అర్హతలు ఉన్న వారి కోసం ఇది ఒక సువర్ణ అవకాశం
AP Job Mela – నిరుద్యోగ యువత కోసం పెద్ద అవకాశం // అన్ని రకాల అర్హతలు ఉన్న వారి కోసం ఇది ఒక సువర్ణ అవకాశం
SBI PO job Notification In 2025 //ప్రభుత్వ రంగంలో అద్భుత ఉద్యోగావకాశం SBI లో 541 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ SBI Job Recruitment In Telugu
SBI PO job Notification In 2025 //ప్రభుత్వ రంగంలో అద్భుత ఉద్యోగావకాశం SBI లో 541 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ SBI Job Recruitment
🔥 ఆశావర్కర్ పోస్టుల నోటిఫికేషన్ 2025 – పదో తరగతి అర్హతతో అన్ని గ్రామాలలో ఉద్యోగ అవకాశాలు! Asha workers Job Recruitment In Districts Wise
🔥 ఆశావర్కర్ పోస్టుల నోటిఫికేషన్ 2025 – పదో తరగతి అర్హతతో అన్ని గ్రామాలలో ఉద్యోగ అవకాశాలు! Asha workers Job Recruitment In Districts WiseRecruitment
Librarian Jobs : ఎన్ఐటీలో లైబ్రరీ ట్రైనీ పోస్టులు: యువతకు మంచి అవకాశం
Librarian Jobs : ఎన్ఐటీలో లైబ్రరీ ట్రైనీ పోస్టులు: యువతకు మంచి అవకాశం WhatsApp Group Join Now Telegram Group Join Now NITK Librarian
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్..విద్యార్థులకు కేంద్రం నుంచి 12000 ఆర్థిక సహాయం
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్..విద్యార్థులకు కేంద్రం నుంచి 12000 ఆర్థిక సహాయం WhatsApp Group Join Now Telegram Group Join Now National Means
Rythu Bharosa scheme నిధులు జమ, స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Rythu Bharosa scheme నిధులు జమ, స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Rythu Bharosa scheme
Thalliki Vandanam డబ్బు జమ కాలేదా? వెంటనే ఇలా చేయండి.. పూర్తి వివరాలు తెలుసుకోండి
Thalliki Vandanam డబ్బు జమ కాలేదా? వెంటనే ఇలా చేయండి.. పూర్తి వివరాలు తెలుసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP
ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR SERC Junior Secretary
SSC CGL Notification 2025 : 14,582 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
SSC CGL Notification 2025 : 14,582 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now SSC CGL
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.