Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Polytechnic Education Recruitment 2023 : Apply for 13 Lab Attendant & Office Subordinate Educational Qualification How to Apply in Telugu

Polytechnic Education Recruitment 2023 : Apply for 13 Lab Attendant & Office Subordinate Educational Qualification How to Apply in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రభుత్వ పాలిటెక్నిక్ లో ఖాళీగా ఉన్న ల్యాబ్ అటెండర్, ఆఫీసు సబార్డినేట్, టెక్నికల్ ఎలక్ట్రిషియన్ & వాచ్ మెన్ ఈ క్రింది ఔట్ సోర్సింగ్ పోస్ట్ నేరుగా భర్తీ చేయుటకు నిబంధనల ప్రకారము నంద్యాల జిల్లా స్థానికత కలిగిన అర్హత గల అభ్యర్ధుల నుండి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా స్వయంగా తేదీ: 26-12-2023 సాయంత్రము 5:00 గంటల లోపు ఈ కార్యాలయమునకు దరఖాస్తులు సమర్పించ వలసిందిగా కోరబడుచున్నది.  ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రిలీజ్ కావడం జరిగింది.  దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 18న ప్రారంభమవుతుంది మరియు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 26, 2023. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.

Polytechnic Education Recruitment 2023 vacancy details

ల్యాబ్ అటెండర్, ఆఫీసు సబార్డినేట్, వాచ్ మెన్, వెంజర్, స్వీపరు & టెక్నికల్ ఎలక్ట్రిషియన్  కోసం 13 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబడుతోంది.

Polytechnic Education Recruitment 2023 age limit

వయసు:- దరఖాస్తు దారులు తేది: 01-07-2023 నాటికి 18 సంవత్సరము నుండి 42 సంవత్సరము లోపు వయస్సు కలిగి ఉండాలి.

SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు విభిన్న ప్రతిభావంతులకు 10 సంవత్సరములు గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది.

Polytechnic Education Recruitment 2023 application fee

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

Polytechnic Education Recruitment 2023 education eligibility criteria

విద్య అర్హత  :- పోస్టును అనుసరించి  5వ, 7వ తరగతి పాస్ సైకిల్ రైడింగ్ వచ్చిఉండలి. వాచ్ మెన్ అనుభవం కల్గి ఉడాలి. ఆపై చదివిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. తెలుగు/ఇంగ్లీష్ చదవడం వచ్చి ఉండాలి లేదా ITI – ఎలక్ట్రిషియన్ ఆపై చదివిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 15,000  to 30,000/- వేలు జీతం మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

Polytechnic Education Recruitment 2023 Apply Process 

ఎంపిక ప్రక్రియ:-

    📌రాత పరీక్ష లేకుండా 

    📌ఇంటర్వ్యూ ద్వారా 

 📌మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.

Polytechnic Education Recruitment 2023 important dates

ఈ Polytechnic నోటిఫికేషన్ ఆఫ్ లైన్ లో అప్లై చేయడానికి చివరి తేదీ 26/12/2023.

Polytechnic Education Recruitment 2023 Apply Process

అప్లై విధానం:- అభ్యర్థులు https://nandyal.ap.gov.in/వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆయా అభ్యర్ధుల బయోడేటా దరఖాస్తు తో పాటు సర్టిఫికెట్లు జిరాక్స్ పర్రములను గెజిటెడ్ అధికారుల చేత దృవీకరించుకొని రెండు (02 ) సొంత చిరునామ గల కవర్లను దరఖాస్తులకు జత చేసి ఈ కింద కార్యాలయమునకు తేదీ 26-12-2023 సాయంత్రం 5:00 గంటల లోపు ప్రిన్సిపల్, ప్రభుత్వ పాలిటెక్నిక్, లీపారెడ్డి హై స్కూల్ ఆవరణము బేతంచర్ల- 518599 అను చిరునామాకు సమర్పించవలెను. గడువు తేదీ తర్వాత ఈ కార్యాలయమునకు చేరిన దరఖాస్తులను తిరస్కరించబడును.

Important links 

💥Notification Pdf Click Here  

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!