Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Job Alert : మహిళా శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ | Latest of Women and Child Welfare Department Recruitment 2023 Notification  in Telugu 

Job Alert : మహిళా శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ | Latest of Women and Child Welfare Department Recruitment 2023 Notification  in Telugu 

Dec 19, 2023 by Gk 15 Telugu  

Women and Child Welfare Department Recruitment 2023 : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మనకి ఈ నోటిఫికేషన్ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన డిపార్ట్మెంట్ నుండి విడుదల కావడం జరిగింది. హైదరాబాద్ లోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్ట్ ప్రాతిపదికన హైదరాబాద్ జిల్లాలో క్రింద ఇచ్చిన విధంగా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

Women and Child Welfare Department Recruitment 2023 Apply Online For Various Vacancies, Check Eligibility, Last Date All Details in Telugu

ఉద్యోగ వివరాలు:

మొత్తం ఖాళీలు 31 పోస్టులు ఉండగా….

పోస్టుల వివరాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి..

*మేనేజర్

*సోషల్ వర్కర్

*జీఎన్ఎం

*ఏఎన్ఎం

*ప్రీ-స్కూల్ టీచర్

*పీడియాట్రిషియన్

*చౌకీదార్

*ఆయా

*డేటా ఎంట్రీ ఆపరేటర్

*చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్

*కేస్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఉద్యోగ అర్హతలు:

ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్న అభ్యర్థులు….

పోస్టును అనుసరించి ఎస్ఎస్ సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా పాసై ఉండాలి అని కోరుతున్నారు.

అభ్యర్థుల వయసు :

పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు….

01-07-2023 నాటికి 21 – 50 సంవత్సరాలు లోపు కలిగి ఉండాలి.

అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది….

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.

నెల జీతం:

పోస్టులను అనుసరించి జాబ్ లో చేరగానే నెలకి….

రూ.8,000 నుండి రూ.87,750 చొప్పున జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము :

మహిళా అభ్యర్థులు, SC మరియు ST, PwBD, ESM  వారు రూ.00/-, మిగిలిన వారంతా రూ.00/- చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు ఇచ్చిన సమయం:

అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

ఎంపిక విధానం:

>రాత పరీక్ష లేకుండా

>డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

డిసెంబర్ 29 2023 లోపు అప్లై చేసుకోవచ్చు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Women and Child Welfare Department Recruitment Notification 2023 Apply Process :-

దరఖాస్తులు చేయు విధానం:

> ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

>అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్లైన్ దరఖాస్తులను చేసుకోగలరు.

>ఆఫ్లైన్ దరఖాస్తులను ‘జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ, 4వ అంతస్తు, స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్, కలెక్టరేట్, లక్షీకాపూల్, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి.

> పై వివరాల్లో ఇచ్చిన విధంగా మీకు వయసు, అర్హతలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification & Application Pdf Click Here

➡️Official Website Link Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Follow the channel on WhatsApp

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!