Polytechnic Education Recruitment 2023 : Apply for 13 Lab Attendant & Office Subordinate Educational Qualification How to Apply in Telugu
Polytechnic Education Recruitment 2023 : Apply for 13 Lab Attendant & Office Subordinate Educational Qualification How to Apply in Telugu
ప్రభుత్వ పాలిటెక్నిక్ లో ఖాళీగా ఉన్న ల్యాబ్ అటెండర్, ఆఫీసు సబార్డినేట్, టెక్నికల్ ఎలక్ట్రిషియన్ & వాచ్ మెన్ ఈ క్రింది ఔట్ సోర్సింగ్ పోస్ట్ నేరుగా భర్తీ చేయుటకు నిబంధనల ప్రకారము నంద్యాల జిల్లా స్థానికత కలిగిన అర్హత గల అభ్యర్ధుల నుండి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా స్వయంగా తేదీ: 26-12-2023 సాయంత్రము 5:00 గంటల లోపు ఈ కార్యాలయమునకు దరఖాస్తులు సమర్పించ వలసిందిగా కోరబడుచున్నది. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రిలీజ్ కావడం జరిగింది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 18న ప్రారంభమవుతుంది మరియు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 26, 2023. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.
Polytechnic Education Recruitment 2023 vacancy details
ల్యాబ్ అటెండర్, ఆఫీసు సబార్డినేట్, వాచ్ మెన్, వెంజర్, స్వీపరు & టెక్నికల్ ఎలక్ట్రిషియన్ కోసం 13 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబడుతోంది.
Polytechnic Education Recruitment 2023 age limit
వయసు:- దరఖాస్తు దారులు తేది: 01-07-2023 నాటికి 18 సంవత్సరము నుండి 42 సంవత్సరము లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు విభిన్న ప్రతిభావంతులకు 10 సంవత్సరములు గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది.
Polytechnic Education Recruitment 2023 application fee
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
Polytechnic Education Recruitment 2023 education eligibility criteria
విద్య అర్హత :- పోస్టును అనుసరించి 5వ, 7వ తరగతి పాస్ సైకిల్ రైడింగ్ వచ్చిఉండలి. వాచ్ మెన్ అనుభవం కల్గి ఉడాలి. ఆపై చదివిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. తెలుగు/ఇంగ్లీష్ చదవడం వచ్చి ఉండాలి లేదా ITI – ఎలక్ట్రిషియన్ ఆపై చదివిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 15,000 to 30,000/- వేలు జీతం మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Polytechnic Education Recruitment 2023 Apply Process
ఎంపిక ప్రక్రియ:-
📌రాత పరీక్ష లేకుండా
📌ఇంటర్వ్యూ ద్వారా
📌మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
Polytechnic Education Recruitment 2023 important dates
ఈ Polytechnic నోటిఫికేషన్ ఆఫ్ లైన్ లో అప్లై చేయడానికి చివరి తేదీ 26/12/2023.
Polytechnic Education Recruitment 2023 Apply Process
- 12th pass – Central Government jobs | CISF Fireman constable jobs notification 2024 in Telugu
- విద్యార్థులకు శుభవార్త ప్రతి విద్యార్థికి 24,000 /- సంతూర్ స్కాలర్షిప్ 2024
- Railway Job Notification 12th Pass Jobs|RRB NTPC job recruitment in Telugu latest RRB NTPC jobs
- 10th అర్హతతో 39481 కానిస్టేబుల్ ఉద్యోగాలు | SSC GD Constables Recruitment 2025 State wise vacancy list in Telugu Jobs
- Free Jobs : 10th అర్హతతో నీటిపారుదల శాఖలో అటెండర్ ఉద్యోగుల నోటిఫికేషన్ | IWAI Recruitment 2024 in Telugu | latest Govt jobs in Telugu
- Tribal University Jobs : గిరిజన విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- Navodaya Entrance : నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాల నోటిఫికేషన్ & సిలబస్ 2025 PDF
- Library Job : కొత్త గా అసిస్టెంట్ లైబ్రేరియన్ నోటిఫికేషన్ | CIPET Librarian Recruitment all Details in Telugu
- BECIL Job Recruitment : కేవలం టెన్త్ అర్హత అప్లై చేసుకుంటే నెలకు 30 వేల జీతం ఇస్తారు
అప్లై విధానం:- అభ్యర్థులు https://nandyal.ap.gov.in/వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆయా అభ్యర్ధుల బయోడేటా దరఖాస్తు తో పాటు సర్టిఫికెట్లు జిరాక్స్ పర్రములను గెజిటెడ్ అధికారుల చేత దృవీకరించుకొని రెండు (02 ) సొంత చిరునామ గల కవర్లను దరఖాస్తులకు జత చేసి ఈ కింద కార్యాలయమునకు తేదీ 26-12-2023 సాయంత్రం 5:00 గంటల లోపు ప్రిన్సిపల్, ప్రభుత్వ పాలిటెక్నిక్, లీపారెడ్డి హై స్కూల్ ఆవరణము బేతంచర్ల- 518599 అను చిరునామాకు సమర్పించవలెను. గడువు తేదీ తర్వాత ఈ కార్యాలయమునకు చేరిన దరఖాస్తులను తిరస్కరించబడును.
Important links
💥Notification Pdf Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |