Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Free Jobs | జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Latest Jobs In Telugu | CSIR CCMB Recruitment 2023 

Free Jobs | జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Latest Jobs In Telugu | CSIR CCMB Recruitment 2023 

Dec 25, 2023 by Gk 15 Telugu   

CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్ (CSIR-CCMB) అనేది భారత ప్రభుత్వంలోని సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఆధ్వర్యంలో జూనియర్ స్టెనోగ్రాఫర్, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ & సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ &  మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

విభాగం: సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB)

పోస్ట్: జూనియర్ స్టెనోగ్రాఫర్, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ & సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ &  మెడికల్ ఆఫీసర్ వివిధ పోస్ట్లు ఉన్నాయి. 

మొత్తం పోస్ట్‌లు: 69 పోస్ట్

అర్హత: 10వ/12వ/ITI/ డిప్లొమా/ B.SC

వయో పరిమితి: పోస్ట్ వారీగా

దరఖాస్తు రుసుము: GEN/OBCకి రూ.100/- & SC/ST కోసం మినహాయింపు ఉంటుంది.

చివరి తేదీ: 20/01/2024

జీతం: వివిధ పోస్ట్ వైజ్

ఉద్యోగ స్థానం: ఆల్ ఇండియా

నోటిఫికేషన్ మోడ్: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: www.ccmb.res.in

ఎంపిక విధానం:

🔷 రాత పరీక్ష ద్వారా

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

🛑Apply Online Link Click Here 

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!