Andhra Pradesh jobsapssdc jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

RFCL Attendant Job Recruitment   2024 | ప్రభుత్వ సంస్థలో అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | latest RFCL  Non Executive Govt Jobs 2024 In Telugu

RFCL Attendant Job Recruitment   2024 | ప్రభుత్వ సంస్థలో అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | latest RFCL  Non Executive Govt Jobs 2024 In Telugu

Jan 26, 2024 by Gk15 Telugu  

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది.  రామగుండం ఫెర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడ్(RFCL) తన రామగుండం ప్లాంట్, తెలంగాణ కోసం క్రింద పేర్కొన్న పోస్టులను దరఖాస్తు చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దరఖాస్తు చేయనున్న అభ్యర్థి వయసు, అర్హతలు, పోస్టుల గురించిన పూర్తి వివరాలు  ఈ క్రింద ఇవ్వడం జరిగిందిచూసి తెలుసుకోగలరు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

విభాగం: ఈ నోటిఫికేషన్ రామగుండం ఫెర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడ్(RFCL) నుండి విడుదల అవడం జరిగింది.

పోస్టుల పేరు : ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ నాన్ ఎగ్జిక్యూటివ్ (ITI Holders) పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది….

మొత్తం పోస్ట్‌లు: అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి 50 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

అర్హత: ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థి 10th, ITI ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంటుంది.

వయోపరిమితి: 18 నుండి 30 సంవత్సరాలు లోపు మీ వయసు ఉండాలి.

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.100/- & SC/ST/Pwd/ESM కోసం రూ.00/-

ప్రారంభ తేదీ: 24/01/2024.

చివరి తేదీ: 02/02/2024.

జీతం: నెలకు మినిమమ్ రూ.21500/- నుండి రూ.52000/-  వరకు జీతం చెల్లిస్తారు. అలాగే అదనపు అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: https://www.rfcl.co.in/

ఎంపిక విధానం:

🔷 కంప్యూటర్ ఆధారిత పరీక్ష

🔷 స్కిల్ టెస్ట్

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here 

🛑Apply Online Link Click Here 

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!