Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

AP Govt Jobs : ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఉద్యోగాలు అప్లై చేస్తే జాబ్స్ ఇస్తారు |  APMSRB Urban Primary Health Centres Latest Job Notification In Telugu

AP Govt Jobs : ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఉద్యోగాలు అప్లై చేస్తే జాబ్స్ ఇస్తారు |  APMSRB Urban Primary Health Centres Latest Job Notification In Telugu

Andhra Pradesh latest job notification 2024 : ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేయడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు లో 189 పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఆఫ్ లైన్ ప్రారంభం తేదీ  28 ఫిబ్రవరి  2024 దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 10 మార్చ్ 2024. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి. మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని త్వరగా అప్లై చేసుకోండి. 

మనకు ఈ రిక్రూమెంట్ కు వైద్య అధికారులు & స్టాఫ్ నర్సులు ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Latest SAIL Operator cum Technician Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 27,675/- to రూ.61,960/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు400/- to 1000/-.
ఎంపిక విధానముఆన్లైన్ లో పరీక్ష 
అప్లై విధానము http://apmsrb.ap.gov.in/msrb/

మనకు ఈ నోటిఫికేషన్ నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు మరియు అర్బన్ హెల్త్ & వెల్నెస్ సెంటర్లలో (అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) మెడికల్ ఆఫీసర్లు మరియు స్టాఫ్ నర్సుల పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 189 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

Minimum Age 18 సంవత్సరాలు 
Maximum Age 42 సంవత్సరాలు

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 27,675/- to రూ.61,960/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

•OC అభ్యర్థులకురూ.600/- to 1000/-
•SC/ST/BC/PH/ Ex-Serరూ.400/- to 500/-

•ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు GNM/B.Sc., (నర్సింగ్) కోర్స్ ఏదైనా & MBBS డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.

దరఖాస్తు ప్రారంభ తేదీ28 ఫిబ్రవరి 2024
దరఖాస్తుకు చివరి తేదీ10 మార్చ్ 2024

•రాత పరీక్ష 

•ఇంటర్వ్యూ  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. 

•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

•ఆన్లైన్ http://apmsrb.ap.gov.in/msrb/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

1st Notification Click Here
2nd NotificationClick Here
Apply link  Click Here
TelegramJoin   

🛑మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!