Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Any డిగ్రీ అర్హతతో చక్కగా ఇంటి నుండి పని చేయండి | Work From Home Jobs | Latest Cognizant Recruitment 2024 Any Degree Jobs in Telugu Apply Online

Any డిగ్రీ అర్హతతో చక్కగా ఇంటి నుండి పని చేయండి | Work From Home Jobs | Latest Cognizant Recruitment 2024 Any Degree Jobs in Telugu Apply Online

Cognizant Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  ప్రముఖ సంస్థ అయినటువంటి Cognizant నుండి వర్కర్ హోమ్ సంబంధించినటువంటి భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లోకి కేవలం Any డిగ్రీ పాస్ అయినట్లయితే అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ కంపెనీ ద్వారా పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి Work From Home Jobs WFH దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ నోటిఫికేషన్ Cognizant లో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మెయిల్ అండ్ చాట్ కస్టమర్ సపోర్ట్  పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు ఎవరైనా గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన పూర్తి చేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. ఈ నోటిఫికేషన్ లో ఎలాంటివి అప్లికేషన్ ఫీజు చెల్లించడం అవసరం లేదు. 

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.27,500/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చేసి ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి. 

🔰Apply Link Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!