Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Latest Job Alert : 10th అర్హతతో తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు | Telangana District Wise  Contract/ Outsourcing  Notification in Telugu | Latest Jobs in Telugu

Telangana District Wise  Contract/ Outsourcing basis Jobs In Telugu | Latest Jobs In Telugu

Feb 29, 2024 by Telugu Jobs Point  

Telangana District Wise Notification : తెలుగు వారికి అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసూకో రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ కుటుంబ ఆరోగ్య శాఖలో 23 జిల్లాలలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  10th అర్హతతో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది కేటగిరీ పోస్టుల భర్తీకి అర్హులైన మరియు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి.

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. Maximum 46 సంవత్సరాలు ఆపై వయసు కలిగి ఉండరాదు.

SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు

ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సంవత్సరాల పాటు సర్వీస్ వ్యవధి

విభిన్న వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు

Also Read : Railway Jobs : 10+2 అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్  |  Railway Jobs Recruitment 2024 Notification Apply In Telugu | Latest Railway job vacancy

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th, 12th, ITI & Any డిగ్రీ లేదా డిప్లొమా B.Sc (MLT)  ఉత్తీర్ణులై ఉండాలి. ఒకేరోజు ఐదు జిల్లాలలో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ తెలంగాణ కుటుంబ ఆరోగ్య శాఖ లో నోటిఫికేషన్ నుండి విడుదలకావడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు వివిధ ల్యాబ్ టెక్నిక్, స్టాఫ్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & అటెండర్ సపోర్టింగ్ స్టాప్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ  లో మీరు పని చేస్తున్నందుకు పోస్టులు కు రూ.15,000/- to మరియు రూ.30,000/- నెల జీతం నియామకం మీకు ఇస్తారు.

Also Read : Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగం నోటిఫికేషన్ |  BECIL Supervisor & MTS Job Notification In Telugu

దరఖాస్తు రుసుము:

ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. 

ఎంపిక విధానం:

రాత పరీక్ష లేకుండా విద్య అర్హతల మెరిట్ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ముఖ్యమైన తేదీ వివరాలు :-

అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్‌సైట్ కెరీర్‌లలో ప్రారంభం తేదీ  28 ఫిబ్రవరి  2024 దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 04 మార్చ్  2024 దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి.

Also Read : 10th అర్హతతో వార్డెన్ ఉద్యోగం నోటిఫికేషన్ |  Latest  GGH Junior Assistant Recruitment 2024 Notification apply online and check out

=====================

Important Links:

Narayanpet District

Nizamabad District  

Bhadradri Kothagudem District

Khammam District  

Jayashankar Bhupalapalli District  

Nagarkarnool District  

Nirmal District

Peddapalli District  

Rajanna Siricilla District

Also Read : Mega Job Mela  10th అర్హతతో రాత పరీక్ష లేకుండా  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Latest APSSDC Job Notification 2024 in Telugu

Sangareddy District  

Adilabad District  

jangaon District  

Medak District

Yadadri District  

Wanaparthy District  

Suryapet District  

Viakarabad District  

Nalgonda District

Kamareddy District  

Karimnagar District  

Asifabad District  

Medchal Malkajigiri District

•మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

•Join Telegram Account Mor Job Updates Daily Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!