Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

Work From Home Jobs : చక్కగా ఇంటి నుండి జాబ్ చేయండి | 35,000 జీతం ఇస్తారు | Latest Amazon  GO AI Associate Recruitment 2024 In Telugu

Work From Home Jobs | Latest Amazon GO AI Associate Recruitment In Telugu

Feb 29, 2024 by Gk 15 Telugu

నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి శుభవార్త తీసుకోవడం జరిగింది, కొత్త వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. Any డిగ్రీ అర్హతతో ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ GO AI అసోసియేట్ నుంచి రావడం జరిగింది. చక్కగా ఇంటి నుండి పనిచేసే అవకాశం, Amazon వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి ట్రాన్స్పోరటేషన్ రిప్రెసెంటేటివ్ జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో Amazon ఎప్పుడూ ఫీజులు లేదా డిపాజిట్‌లను ఏ రూపంలోనూ అడగదు. దయచేసి మరింత తెలుసుకోవడానికి మరియు సంభావ్య మోసాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్  సంస్థలలో ఒకటైనటువంటి Amazon సంస్థ నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు  GO AI అసోసియేట్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు – మౌఖిక మరియు వ్రాతపూర్వకంగా ఉంటాయి.

ప్రాధాన్య అర్హతలు

ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్. MS ఆఫీస్ గురించి మంచి జ్ఞానం.

10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఇష్టపడే అర్హతలు

•నాన్-ఇంజనీరింగ్ విద్యా నేపథ్యం.

•బలమైన వ్యక్తిగత & కమ్యూనికేషన్ నైపుణ్యాలు

•అద్భుతమైన డేటా ఖచ్చితత్వ నైపుణ్యాలు

•MS ఆఫీస్ గురించి మంచి జ్ఞానం

•ఇంటర్నెట్‌పై ప్రదర్శించదగిన అవగాహన మరియు ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌ను సెటప్ చేయడం/ఉపయోగించడం మరియు రోజువారీ పని వాతావరణంలో అవసరమైన సాధనాలు/అప్లికేషన్‌లపై ప్రాథమిక అవగాహన.

10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 35,000/- to 55,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. 

ఎంపిక విధానం:

•రాత పరీక్ష 

•ఇంటర్వ్యూ

•డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

•Amazon GO-AI Associate Online Apply Link Click Here  

•మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

•Join Telegram Account Mor Job Updates Daily Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!