Andhra Pradesh jobsapssdc jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

TS DSC Jobs : 11000 ఉద్యోగాల మెగా DSC నోటిఫికేషన్ 2024 

TS DSC Jobs : 11000 ఉద్యోగాల మెగా DSC నోటిఫికేషన్ 2024 

Feb 29, 2024 by Telugu Jobs Point  

Mega DSC Notification out in Telangana : నిరుద్యోగులకు శుభవార్త, ఈరోజు మీకోసం తెలంగాణ ప్రభుత్వం Latest DSC Notification 2024) మెగా డిఎస్పి తీసుకోవడం జరిగింది. మొత్తం పోస్టులు 11 వేల పోస్టులు జారీ చేయడం జరిగింది.  వీటిలో 2629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 272 భాష అసిస్టెంట్లు పోస్టులు, 182 పీఈటీలు పోస్టులు, 6,508 ఎస్జీటీలు పోస్టులు, 220 ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి.

DSC నోటిఫికేషన్ 2023 అప్లై చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్లు మాత్రం రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Also Read : Railway Jobs : 10+2 అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్  |  Railway Jobs Recruitment 2024 Notification Apply In Telugu | Latest Railway job vacancy  

Also Read : Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగం నోటిఫికేషన్ |  BECIL Supervisor & MTS Job Notification In Telugu

Also Read : Mega Job Mela  10th అర్హతతో రాత పరీక్ష లేకుండా  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Latest APSSDC Job Notification 2024 in Telugu

Also Read : 10th అర్హతతో వార్డెన్ ఉద్యోగం నోటిఫికేషన్ |  Latest  GGH Junior Assistant Recruitment 2024 Notification apply online and check out

అప్లికేషన్ ముఖ్యమైన తేదీ వివరాలు :-  04 మార్చి 2024 తేదీ నుంచి 02 ఏప్రిల్ 2024 వరకు దరఖాస్తులు అన్ లైన్ లో ఆహ్వానిస్తున్నారు.

అభ్యర్థుల వయసు  : – అభ్యర్థుల వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 46 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి .

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!