Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

12th అర్హతతో భారీగా హాస్టల్ వార్డెన్  ఉద్యోగాలు విడుదల | Kalakshetra Hostel Warden Recruitment 2024 | Latest Jobs In Telugu

12th అర్హతతో భారీగా హాస్టల్ వార్డెన్  ఉద్యోగాలు విడుదల | Kalakshetra Hostel Warden Recruitment 2024 | Latest Jobs In Telugu

Mar 01, 2024 by Gk 15 Telugu

Kalakshetra Hostel Warden Notification : నిరుద్యోగులకు బంపర్ నోటిఫికేషన్ కళాక్షేత్ర ఫౌండేషన్ (భారత ప్రభుత్వం యొక్క సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  ఈ నోటిఫికేషన్ లో బాలికల హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను తప్పనిసరిగా సమర్పించాలి. 10+2 పాసైన అభ్యర్థులు ఇందులో అర్హులు. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

Also Read : Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగం నోటిఫికేషన్ |  BECIL Supervisor & MTS Job Notification In Telugu

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. Maximum 35 సంవత్సరాలు ఆపై వయసు కలిగి ఉండరాదు.

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10+2, మంచి ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యాలు. బాలికల హాస్టల్‌లో 5 సంవత్సరాలకు పైగా వార్డెన్‌గా పనిచేసిన అనుభవం తప్పనిసరి. ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

Also Read : Railway Jobs : 10+2 అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్  |  Railway Jobs Recruitment 2024 Notification Apply In Telugu | Latest Railway job vacancy  

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ కళాక్షేత్ర ఫౌండేషన్ (భారత ప్రభుత్వం యొక్క సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన బాలికల హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు హాస్టల్ వార్డెన్ నియామకం ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

Also Read : Mega Job Mela  10th అర్హతతో రాత పరీక్ష లేకుండా  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Latest APSSDC Job Notification 2024 in Telugu

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ హాస్టల్ వార్డెన్ లో మీరు పని చేస్తున్నందుకు రూ. 25,000/- నెల జీతం నియామకం మీకు ఇస్తారు. భోజనం మరియు వసతి ఉచితంగా ఉంటుంది. ఎంపిక చేయబడిన వ్యక్తి హాస్టల్‌లో ఉండడానికి సిద్ధంగా ఉండాలి మరియు వారానికి ఒక రోజు సెలవు పొందేందుకు అర్హులు. ఆమె పూర్తయిన నెలకు ఒక రోజు సెలవుకు కూడా అర్హులు.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

•OC అభ్యర్థులకు రూ.0/-

•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

ఎంపిక విధానం:

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Also Read : 10th అర్హతతో వార్డెన్ ఉద్యోగం నోటిఫికేషన్ |  Latest  GGH Junior Assistant Recruitment 2024 Notification apply online and check out

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://www.kalakshetra.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

అప్లికేషన్ ముఖ్యమైన తేదీ వివరాలు  :-

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు ప్రారంభ తేదీ 01.03.2024 to చివరి తేదీ: 04.03. 2024 

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Link Click Here   

•మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

•Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Note: మిత్రులారా మన gk 15 Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  AP, TS లోకల్ , Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన gk 15 telugu Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!